cyclone michaung updates

మిచౌంగ్ తుఫాన్‌ ధాటికి రైతాంగం కన్నీరు మున్నీరు.

<p>కృష్ణ జిల్లా&comma; అవనిగడ్డ నియోజకవర్గం&comma; మిగ్‌జాం తుఫాన్‌ ధాటికి అతలాకుతలమైన దివిసీమ&period; జలమయమైన రహదారులు&period; నదులు తలపిస్తున్న వరిపంట పొలాలు&period; కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న రైతాంగం&period; మిచాంగ్ తుఫాన్ ప్రభావానికి దివిసీమ ప్రాంతం అయినా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని కోడూరు&comma; అవనిగడ్డ&comma;…

Read more

తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం

<p>ఎన్టీఆర్ జిల్లా మిచౌంగ్ తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధం&period; కలెక్టరేట్లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు&comma; మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు&period;…

Read more

మిచాంగ్ తుఫాన్ దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు

<p>బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడటంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు&comma; ఈదురుగాలులు వీచే పరిస్థితి వున్న దృష్ట్యా సోమవారం 4&period;12&period;2023 ఒకరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ&comma; ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవును ప్రకటిస్తున్నట్లు పశ్చిమ గోదావరిజిల్లా కలెక్టర్ పి&period;ప్రశాంతి తెలిపారు&period; జిల్లాలోని అన్ని ప్రభుత్వ&comma;…

Read more