Devotional#

కార్తీకమాసంలో ముఖ్య రోజులివే

<p>కార్తీకమాసం హిందువులకు చాలా పవిత్రమైన నెల&period; à°ˆ నెలలో అనేక ముఖ్యమైన పండుగలు మరియు ఉత్సవాలు జరుపుకుంటారు&period; కార్తీకమాసంలోని కొన్ని ముఖ్యమైన రోజులు ఇక్కడ ఉన్నాయి&period; కార్తీక శుద్ధ త్రయోదశి à°ˆ రోజున శివుడిని పూజిస్తారు&period; à°ˆ రోజున శివుడిని పూజించడం…

Read more

తెరుచుకున్న శ‌బ‌రిమ‌ల ఆల‌యం

<p>à°¶‌à°¬‌à°°à°¿à°®‌à°² అయ్య‌ప్ప ఆల‌యం తెరుచుకుంది&period; మండ‌à°² పూజ సీజ‌న్ సంద‌ర్భంగా రెండు నెల‌à°² పాటు à°† ఆల‌యాన్ని తెర‌à°šà°¿ ఉంచ‌నున్నారు&period; అయ్య‌ప్ప ఆల‌యం ఈసారి à°­‌క్తుల్ని విశేషంగా ఆక‌ర్షించ‌నున్న‌ది&period; ఆల‌à°¯ ఎంట్రెన్స్‌లో కొత్త‌à°—à°¾ రాతి పిల్ల‌ర్ల‌ను ఏర్పాటు చేశారు&period; à°† à°¶à°¿à°²‌లు…

Read more

మనదేశంలో అత్యంత మహిమగల శివాలయాలు

<p>మహానంది శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది&period; బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది&period; à°Žà°‚à°¤ చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది&period; ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం &lpar;కందుకూరు కనిగిరి మధ్య…

Read more

విశాఖ శారదాపీఠంలో నాగులచవితి పూజలు..

<p>నాగులచవితి సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠంలో నాగదేవతకు పూజలు నిర్వహించారు&period; పీఠాధిపతులు స్వరూపానందేంద్ర&comma; స్వాత్మానందేంద్ర స్వాముల చేతులమీదుగా మీదుగా అభిషేకం జరిగింది&period; పంచామృతాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహానికి హారతులిచ్చారు&period;<&sol;p>&NewLine;

Read more

నాగుల చవితి రోజు ఇలా చేస్తే..సర్వరోగాలు మటుమాయం

<p>నాగుల చవితి రోజు నాగులను పూజించడం ద్వారా సర్వరోగాలు మటుమాయం అవుతాయని నమ్ముతారు&period; నాగుల చవితి రోజున&comma; భక్తులు నాగులను పూజిస్తారు&comma; వారిని పోషిస్తారు మరియు వారి కృపను పొందడానికి ప్రార్థిస్తారు&period; నాగుల చవితి రోజున నాగులను పూజించడం వల్ల కలిగే…

Read more

కార్తీక మాసం మొదటి శుక్రవారం ప్రాముఖ్యత

<p>కార్తీక మాసం మొదటి శుక్రవారం హిందువులకు చాలా ముఖ్యమైన రోజు&period; à°ˆ రోజున&comma; భక్తులు శివుడిని పూజిస్తారు&period; శివుడు హిందూ ధర్మంలో à°’à°• ముఖ్యమైన దేవుడు&period; అతను సృష్టి&comma; సంరక్షణ మరియు నాశనం యొక్క దేవుడు&period; కార్తీక మాసం మొదటి శుక్రవారం…

Read more

పరుషవాక్కు

<p>విస్పష్టమైన భావవ్యక్తీకరణకు భగవంతుడు మానవులకు ప్రసాదించిన అమోఘమైన వరమే వాక్కు&period; à°ˆ వాగ్భూషణం మానవులను మహనీయులుగా తీర్చిదిద్దగలుగుతుంది&period; పశుపక్ష్యాదులకు లేని సౌకర్యం మానవులకు లభించినందుకు ప్రతి ఒక్కరూ à°ˆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొనవలసినదే&period; అంతే తప్ప ఏ దశలోనూ వాక్కును దుర్వినియోగం చేయరాదు&period;…

Read more

శివాలయాలకు పోటెత్తిన భక్తులు..

<p>అనేక శివలింగములు ప్రతిష్ఠించి పుష్పక మెక్కి గౌతమి పశ్చిమ తటక మునకు వచ్చు సరికి పుష్పకము కదలలేదు&period; ఇందు క్షేత్రవిశేషము కలదని పరిశోధించగా à°’à°• పుట్ట కనబడెను&period; దానిని ఛేదించి అందు తపము ఆచరించుచున్న స్త్రీని చూచి&comma; నీవు ఎవరవు అని…

Read more

కోటీశ్వరుడు సాయినాథుడు

<p>శిర్డీ సాయిబాబా లౌకికపరంగా కూడా మహా కోటీశ్వరుడు&excl; ఆధ్యాత్మికపరంగా సుసంపన్నుడైన సాయినాథుడునికి భక్తులు సమర్పించిన ఆభరణాలు కోట్లాది రూపాయలుగా నిర్థారించారు&period; ఇహాలోకానికి సంబంధించిన à°ˆ స్వర్ణాన్ని స్వీకరించి పరలోకానికి చెందిన మహావిలువైన పుణ్యాన్ని మాకందించు సాయీ అంటూ భక్తులు బంగారు&comma; వెండి…

Read more

శ్రీ దత్తాత్రేయ అనుగ్రహ లీలలు

<p>కృతయుగములో బ్రహ్మ సృష్టి చేసెను&period; వారెల్లరు తపస్సులు జ్ఞాన విశారదులైరి&period; అందరూ పరమాత్మ ధ్యానంలో యుండుట వలన సృష్టి జరుగుట లేదు&period; ప్రజలలో అనురాగ విద్వేషాలు లేవు&period; ప్రాణిజాలమునకు సంసార సుముఖత కలిగించుటకు అవిద్య లేక మాయను సృష్టించుటకు బ్రహ్మ తీవ్రంగా…

Read more