Devotional#

పంచారామాలు..

<p>ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు&period; పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది&period;పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు&period;దీనితో వర గర్వముతో దేవతలను…

Read more

పరమ పవిత్రం శ్రీవెంకటేశ్వర రూపం..

<p>గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది&period; చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని à°† రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది&period; అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి à°—à°‚à°§à°‚ పూయడమనే సాంప్రదాయం మొదలైంది&period;…

Read more

నవ నందులు కొలువు దీరిన మహానంది క్షేత్ర సీమ

<p>మహానంది à°’à°• గొప్ప à°¶à°¿à°µ క్షేత్రం&period; ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని à°ˆ యాత్రాస్థలం à°’à°• మండల కేంద్రం కూడా&period;నంద్యాల కు 14 à°•à°¿&period;మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది&period; ఇక్కడ à°—à°² స్వామి మహానందీశ్వరుడు&comma; అమ్మవారు కామేశ్వరీ దేవి&period;…

Read more

తంజావూరు లోని బృహదీశ్వరాలయ గోపురం..

<p>బృహదీశ్వరాలయం ఇక్కడ కొలువై వున్న బృహదీస్వర స్వామి&comma; పెదనాయికి అమ్మవారి దర్శనం పెద్ద వరంగా భావిస్తారు భక్తులు&period; à°ˆ ఆలయంలో శిల్ప à°•à°³ అద్బుతం&period; దీనిని చోళ రాజు రాజ రాజ చోళుడు నిర్మించాడు&period; బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం&period; ఇది…

Read more

ఆత్మలింగ క్షేత్రం గోకర్ణం..

<p>మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో గోకర్ణం à°’à°•à°Ÿà°¿&period; పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం à°’à°•à°Ÿà°¿&period; మిగతా రెండు వారణాశి&comma; రామేశ్వరం&period; గోకర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం&comma; తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం&comma; ఉత్తరాన గంగావళినది&comma; దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి&period; ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే…

Read more

సోమనాథ్

<p>సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్‌లో ఉన్న హిందూ పుణ్య క్షేత్రము&period; మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది&period; దీనిని &&num;8220&semi;ప్రభాస తీర్థం&&num;8221&semi; అని కూడా పిలుస్తారు&period; స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు&period; సోముడు అనగా…

Read more

దేవతల వివిధ స్వరూపములు..

<p>ప్రకృతి విష్ణుస్వరూపమగుటచే అయిదు దశాంశలు విష్ణువునకు ప్రతీక&period; పార్వతీ పరమేశ్వరుల యోగమందు వారిరువురకు కుమారుడగుటచే బ్రహ్మ శివునిలో దశాంశరూపుడాయెను&period; కారణము సుస్పష్టమే&excl; చేతనస్వరూపుడయిన శివుడు ప్రధానుడు&period; మిధ్యారూప జగత్తునకు ప్రతీక విష్ణు స్వరూపము అగుటచే అప్రధానుడు&period; అందువలన శివునిలో బ్రహ్మ దశాంశరూపుడు&period;…

Read more

ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ‘వైష్ణవాలయం’ లేదా ‘విష్ణుదేవాలయం’ కాంభోజ దేశంలో..

<p>ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ &&num;8216&semi;వైష్ణవాలయం&&num;8217&semi; లేదా &&num;8216&semi;విష్ణుదేవాలయం&&num;8217&semi; మన భారతదేశంలో లేదని &period;&period;&excl; అది &&num;8216&semi;కాంభోజ దేశం&&num;8217&semi; లో వుందని &period;&period;&quest; ఆదేశం ఎక్కడ వుందో &period;&period;&excl; దాని పూర్తి &OpenCurlyDoubleQuote;à°•à°§ – కమామీషు”లు &period;&period; ఇదిగో &period;&period;ఇక్కడ చదవండి&period;…

Read more

శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం,

<p>శ్రీ మహావిష్ణువు ముందువైపు పురుషరూపంలోనూ వెనుకనుంచి చూస్తే స్త్రీ రూపంలోనూ దర్శనమిచ్చే అపురూపమయిన ఆలయం ఇది&period; విష్ణుదేవుడు à°ˆ రూపంలో పూజలందుకోవటం బహుశా ఇంకెక్కడా లేదేమో&period; భగవానుని మోహినీ రూపం à°•à°§ అందరికీ తెలిసిందే&period; మోహినిని చూసిన శంకరుడు మాయామోహంలోపడి ఆవిడని…

Read more

శ్రీశైలం – పురాణ గాథ

<p>శిలాదుడనే మహర్షి సంతాన ప్రాప్తికోసం ఘోరమైన తపస్సుచేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు&period; శివుడివరంతో శిలాదుడికి నందీశ్వరుడు&comma; పర్వతుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు&period; వారిలో నందీశ్వరుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి కనురెప్పపాటు కూడా వృధాకాకుండా సేవచేసుకునే భాగ్యాన్ని కల్పించాలని&comma;…

Read more