ed attack

మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు

<p>తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది&period; హైదరాబాద్ నార్సింగిలోని ఆయన ఇంటిపై ఈడీ రెయిడ్ చేసింది&period; పొంగులేటి నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది&period; ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి&period; మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు…

Read more