elections

జగన్ తొలి సభ శ్రీకాకుళం లో..

<p>మరో వారంలో ఎమ్మెల్యే&comma; ఎంపీ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి&comma; à°ˆ నెల 25 నుంచి జిల్లాల పర్యటనకు సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్నారు&period; తొలి దశలో రోజుకు రెండు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు&period; అలాగే కేడర్ తో ప్రత్యేకంగా…

Read more

సింగరేణి లో సజావుగా సాగుతున్న ఎన్నికలు..

<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి లో కార్మికుల యూనియన్ ఎన్నికలు ఉదయం 07 à°—à°‚à°Ÿà°² నుంచి ప్రారంభమైనాయి&period; సత్తుపల్లి లోని JVR ఓసి&comma; కిష్టరం ఓసి&comma; కోల్ ట్రాన్స్పోర్ట్ ఏరియా లలో పని చేసే సింగరేణి కార్మికులు 984 మంది à°ˆ…

Read more

మత్తులో ముంచుతున్న INTUC – సీతారామయ్య

<p>కార్మికులకు ముక్క చుక్క ఆశ చూపి కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న INTUC సంఘం&comma; à°—à°¡à°¿à°šà°¿à°¨ 10 సంవత్సరాలలో కార్మికులను పీల్చి పిప్పి చేసిన సంఘం అడుగుజాడలలో INTUC సంఘం నడుస్తుంది&period; రాజకీయ జోక్యాన్ని పెంచి పోషించే దిశగా అడుగులు వేస్తుంది&period;…

Read more

సాధారణ ఎన్నికలను తలపిస్తున్న సింగరేణి..

<p>సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి&period; అసెంబ్లీ ఎన్నికల తరహాలో గెలుపే లక్ష్యంగా యూనియన్లు హామీలను కార్మికుల గనుల పై స్థానిక ఎమ్మెల్యేలు&comma; యూనియన్లు ప్రచారం నిర్వహిస్తున్నాయి&period; సింగరేణి గుర్తిపు సంఘం ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ…

Read more

ఏపీ ఎన్నికల నిర్వహణ పై ఈసీ కీలక సమీక్ష

<p>అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో ప్రారంభించింది&period; రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏడుగురు అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది&period; విజయవాడలోని నోవాటెల్ హోటల్లో జిల్లా కలెక్టర్లు&comma; ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించింది&period; జిల్లాల వారీగా ఓటర్ల…

Read more

ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తనయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; ఎవరైతే నిజాయితీగా ఉంటూ&comma; ప్రజల కష్టసుఖాలు తెలిసిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు&period; అలా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఒక్కరే…

Read more

ముదురుతున్న కార్మిక సంఘాల వివాదం

<p>సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది&period; ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి&period; సవరించిన షెడ్యూల్ ప్రకారం à°ˆ నెల 27à°¨ పోలింగ్ జరగాల్సి ఉంది&period; అయితే&comma; రాష్ట్రంలో ప్రభుత్వం మారిన…

Read more

మోసపూరిత ఓట్లతో అధికారంలోకి రావాలనే ప్రయత్నం..

<p>ప్రజా ఓటుతో కాకుండా మోసపూరితమైన ఓటుతో వైకాపా మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుందని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆరోపించారు&period; స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు&period; నియోజకవర్గాల్లో వేలకు వేలు తెదేపా…

Read more

గని కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం..

<p>ఈనెల 27à°¨ జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ ను గెలిపిస్తే సింగరేణి సంస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కార్మికులను కోరారు&period; à°ˆ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ…

Read more

తెలంగాణలో ఎన్నికల ఉత్కంఠ..

<p>తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి&period; తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అగ్రనేతలు సరికొత్త ట్రెండ్ సృష్టించారు&period; ఎన్నడూ లేని విధంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు&period; ఎందుకిలా చేశారో&period;&period; ఎవరికీ అర్థం కాలేదు&period; తమ సత్తా చూపించుకోవడానికో&period;&period; లేదంటే ట్రెండ్…

Read more