ఏపీ ఎన్నికల నిర్వహణ పై ఈసీ కీలక సమీక్ష

ap election commission

Advertisements

&NewLine;<p>అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో ప్రారంభించింది&period; రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏడుగురు అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది&period; విజయవాడలోని నోవాటెల్ హోటల్లో జిల్లా కలెక్టర్లు&comma; ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించింది&period; జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా సమీక్షించారు&period; వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత&comma; ఇతర అంశాలపై చర్చించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..