కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు

TDP leaders participated in the program

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో చండీయాగం&comma; సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు&period; చంద్రబాబు&comma; నారా భువనేశ్వరి దంపతులు ఈ క్రతువుల్లో పాల్గొన్నారు&period; ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా&comma; ధూళిపాళ్ల నరేంద్ర కుమార్&comma; కొల్లు రవీంద్ర&comma; బోండా ఉమ&comma; నారాయణ&comma; కన్నా లక్ష్మీనారాయణ తదితరులు కూడా పాల్గొన్నారు&period; ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు రానుండడం&comma; ఇటీవల చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడం&comma; నారా లోకేశ్ యువగళం విజయవంతంగా ముగియడం తదితర పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఇంట హోమాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..