Enrollment in TDP with momentum… Ruling YSP in swing

టిడిపిలో ఊపందుకున్న చేరికలు… డోలాయమానంలో అధికార వైసిపి

<p>ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంగాను&comma; రాజకీయ దురందుల కోటగాను పేరుగాంచిన జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం ఊపందుకుంది&period; సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తున్నందున మెట్ట ప్రాంతంలో మాత్రం రాజకీయాలు వేడెక్కుతున్నాయి&period; ఆది నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల…

Read more