EX MP Jayaprada

శ్రీవారి సేవలో పాల్గొన్న మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద..

<p>తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ&period;&comma; నటి జయప్రద &lpar;Jayaprada&rpar; దర్శించుకున్నారు&period; బుధవారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు&period; దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు…

Read more