ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తుఫాన్ కారణంగా డివిజన్ పరిధిలో 5 మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విక్రయించేందుకు కళ్ళాల్లో ఆరపోసిన ధాన్యం తడిచిపోతుండటం తో …
heavy rain
-
-
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మిచాంగ్ కారణంగా గత మూడు రోజుల నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు అవుతుంది. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఇలా తుఫాను విరుచుకుపడడంతో …
-
చిత్తూరు జిల్లా పలమనేరు, గంగవరం మండలం. కళ్ళు పల్లి గ్రామం రైతు సతీష్ మాట్లాడుతూ అకాల వర్షం వల్ల టమాటో పంట నష్టపోయామంటూ వాపోతున్నాడు. టమాటో ఒక ఎకరానికి 3.5ర లక్షలు ఖర్చు వచ్చింది నేను 4 గు …
-
అల్లూరి జిల్లా పాడేరు నుంచి వీరనారాయణం గ్రామానికి వెళ్తుండగా భారీ వర్షంలో ద్విచక్ర వాహనం ఘోర రోడ్డు ప్రమాదంకు గురైంది. ద్విచక్ర వాహనంపై ఈరోజు ప్రయాణం చేస్తుండగా పెద్ద శబ్దం రావడంతో, అదుపుతప్పి కింద పడడంతో తలకి బలమైన …
-
తిరుపతి జిల్లా రేణిగుంటలో మూడు రోజులుగా కురుస్తున్న తుఫాన్ వర్షాలకు తిరుపతి జిల్లా మల్లె మడుగు ప్రాజెక్టు కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మంగళవారం మల్లె మడుగు రిజర్వాయర్ వర్షాలకు వాగులు, వంకల నుంచి రిజర్వాయర్‌కు …
-
మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. భారీ ఈదురు గాలులతో పాంచజన్యం వసతి గృహం వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. పార్కింగ్ లో ఉన్న కారుల పై పడడంతో …
-
నెల్లూరు జిల్లా ఉదయగిరి, దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం వద్ద తెగిపోయిన కల్వర్టు. ఆగిపోయిన బస్సులు ఇతర వాహనాలు. నెల్లూరు ,కావలి , పామూరు మీదకు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం. బ్రహ్మేశ్వరం వద్దకు రాకుండా దుత్తలూరు నుంచి నందవరం …
-
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలుపొంగిపొర్లుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కాజ్‌వేల పై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. కాజ్‌వేల …
-
పొదలకూరు చేజర్ల కలువాయి రాపూరు మండలాలలో మీచౌంగ్ తుఫాను కారణంగా ఈదురు గాలులతో కూడిన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నది. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు, వర్షం కారణంగా ప్రజలు ఎవరూ బయటికి రావటం లేదు.
-
బాపట్ల జిల్లాలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా శనివారం హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యిందన్నారు. మూడో తేదీ నుంచి 5వ …