huge fire accident in cotton godown

ములుగు జిల్లాలో భారీగా పత్తి దగ్ధం

<p>ములుగు జిల్లా&comma; జాకారం గ్రామ సమీపంలో రాజరాజేశ్వరి కాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం&period; భారీగా పత్తి దగ్ధం&period; సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది&period; మిషన్ల రాపిడి వల్లే మంటలు అంటుకున్నాయి అంటున్న యాజమాన్యం&period;<&sol;p>&NewLine;

Read more