Huge fraud in the name of bank employee

బ్యాంకు ఉద్యోగి పేరుతో భారీ మోసం..!

<p>బ్యాంక్ ఉద్యోగిని అంటూ à°“ ఆగంతకుడు చోరీకి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది&period; సత్తుపల్లిలోని ఏడీబీ బ్యాంక్ వద్ద à°“ డ్వాక్ర మహిళ వద్ద నుంచి 45 వేల రూపాయలను దోచుకుపోయాడు&period; మేనేజర్ వద్ద సీట్లు రాస్తానంటూ పాస్ పుస్తకం…

Read more