IT officers

రైస్ మిల్లులలో ఐటీ దాడులు..

<p>నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు రైస్ మిల్లుల పై వరుసగా రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి&period; ప్రధానంగా సాగర్ రోడ్డు&comma; ఖమ్మం రోడ్డులలో à°—à°² పలు రైస్ మిల్లులలో అధికారుల తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి&period; మొత్తం మీద ఆరు బృందాలుగా…

Read more

ఐటీ రైడ్స్ కలకలం..

<p>విజయవాడలో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి&period; బందరు రోడ్డులోని ఆంజనేయ జువెల్లర్స్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు&period; కేంద్ర బలగాల భద్రత నడుమ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి&period; బంగారo అక్రమ రవాణా&comma; పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అనుమానిస్తూ…

Read more

ఐటి సోదాల కలకలం..

<p>నారాయణపేట జిల్లా కేంద్రంలోని సుమారు మూడు చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు&period; తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు జిల్లాలో సోదాలు నిర్వహించారు&period; ఒకరు విశ్రాంత ప్రిన్సిపాల్ కాగా&comma; మరొకరు ప్రముఖ బంగారు వ్యాపారి తో పాటు పత్తి మిల్లు యజమాని…

Read more