jagan

ఒంటికాలతో వినూత్న నిరసన..

<p>ఏపీ రాష్ర్ట వ్యాప్తంగా అంగన్వాడీల నిరసనలు మిన్నంటాయి&period; పలు చోట్ల అంగన్వాడీలు తమ నిరసనలను ఉదృతం చేశారు&period; అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోనూ&period;&period; అంగన్వాడి కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు&period; ఒంటికాలతో నిలబడి నిరసనలు చేశారు&period; జగన్ ప్రభుత్వానికి…

Read more

అప్పుడేమో ముద్దులు.. ఇప్పుడేమో పిడిగుద్దులు..

<p>ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా కుంభకోణాలే కనిపిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు&period; మిత్రపార్టీ జనసేనతో కలిసి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి టీడీపీ శ్రీకారం చుట్టింది&period; &OpenCurlyQuote;à°°à°¾&period;&period; కదలి à°°à°¾&period;&period;’ పేరుతో శుక్రవారం ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని కనిగిరిలో నిర్వహించిన సభకు…

Read more

పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు స్పష్టం చేసిన లావు..

<p>వైసీపీ సిట్టింగ్ ఎంపీలు&comma; ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను మారుస్తుండటం తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది&period; తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకి అదే స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించారు&period; గుంటూరు నుంచి పోటీ చేయాలని ఆయనకు సూచించారు&period; అయితే&comma;…

Read more

జయహో బీసీ కార్యక్రమం ద్వారా జైత్రయాత్రకు శ్రీకారం…

<p>మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయంలో జెండా ఊపి జయహో బీసీ రథాలను మాజీమంత్రి కొల్లు రవీంద్ర&comma; మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు&comma; జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ&comma; తెదేపా బిసి నాయకులు ముందుకు పంపించారు&period; అనంతరం మాజీ మాత్రి కొల్లు రవీంద్ర…

Read more

అతని పాలనలో అర్హతే ప్రామాణికంగా పింఛన్లు…

<p>అవ్వా తాతలు&comma; వితంతువులు&comma; వికలాంగులకు రూ 3 వేలు పెన్షన్ ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్టం ఆంధ్రప్రదేశ్ అని&comma; à°ˆ ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని ప్రభుత్వ విప్&comma; శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు&period; రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయం…

Read more

ఒక్క ఛాన్స్‌ అంటూ మోసం చేసిన జగన్….

<p>తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు శృంగవరపుకోట మండలంలో చిన్నవేమల వీధి మరియు గౌరీ శంకర్ కాలనీలో ఏర్పాటు చేసిన &ast;బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యమక్రమానికి ముఖ్య అతిధిగా శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం నేత మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప క్రిష్ణ…

Read more

మెగా డీఎస్సీ పేరుతో మెగా మోసం.. మండిపడ్డ నిరుద్యోగులు

<p>మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడించిన యువకులు&period; భారీగా ట్రాఫిక్ జామ్&period; ఆందోళన చేస్తున్న యువకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు&period; కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి&period; అరెస్ట్ చేసిన యువకుల్ని పోలీస్ స్టేషన్ కు…

Read more

పవన్ పై ఆరోపణలను ఖండించిన మురళీకృష్ణ..

<p>భీమవరం సభలో సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత ఆరోపణలను జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ &lpar;చిన్న&rpar; తీవ్రంగా ఖండించారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా ఆయన…

Read more

ఇంటికి పోయిన పట్టించుకోని ఎమ్మెల్యే

<p>బాపట్ల ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నించిన అంగన్వాడి కార్యకర్తలను భారీ పోలీసు బలగాలతో అడ్డుకుంటున్న బాపట్ల పోలీసులకు&comma; అంగన్వాడీ కార్యకర్తలకు తోపులాట జరిగింది&period; ఉదయం మా ముందే బాపట్ల శాసనసభ్యులు కోనా రఘుపతి బయటికి వెళ్లారని&comma; మమ్మల్ని చూసుకుంటూ వెళ్లారు గాని…

Read more

అంబటి రాంబాబు ఆరోపణ

<p>వంగవీటి మోహన రంగారావును హతమార్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు&period; చంద్రబాబు నన్ను కూడా చంపాలని చూశారని&comma; కానీ చంపలేకపోయారన్నారు&period; పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వంగవీటి మోహన à°°à°‚à°—à°¾ 35à°µ వర్ధంతి సందర్భంగా à°°à°‚à°—à°¾ చిత్రపటానికి&comma; విగ్రహానికి…

Read more