జయహో బీసీ కార్యక్రమం ద్వారా జైత్రయాత్రకు శ్రీకారం…

Kollu Ravindra in Jayaho BC programme

Advertisements

&NewLine;<p>మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయంలో జెండా ఊపి జయహో బీసీ రథాలను మాజీమంత్రి కొల్లు రవీంద్ర&comma; మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు&comma; జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ&comma; తెదేపా బిసి నాయకులు ముందుకు పంపించారు&period; అనంతరం మాజీ మాత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలను మరోసారి చైతన్య వంతులుగా చేసేందుకే జయహో బీసీ కార్యక్రమమని ఆయన అన్నారు&period; జయహో బీసీ కార్యక్రమం ద్వారా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు చేయబోయే కార్యక్రమాలను వివరించడంతో ప్రజలు వారికి అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు&period; జగన్ ని తరిమికొట్టడం చంద్రబాబు&comma; పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని&comma; జగన్ ఓటమికి సిద్ధమయ్యాడని అన్నారు&period; జగన్ చెస్ గేమ్ ఆడుతున్న అనుకుంటున్నాడు కానీ తను ఆడుతుంది వైకుంఠపాళీ అని అతనికి తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు&period; ఐదేళ్ల ప్రభుత్వంలో బీసీ&comma; ఎస్సీ&comma; ఎస్టీ&comma; మైనార్టీలను పావులుగా వాడుకున్నాడని&comma; బీసీలు పక్కన పెట్టాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ప్రభుత్వ ఉద్యోగస్తులను మారుస్తున్నట్టు MLA లను పక్క నియోజకవర్గాలకు జగన్ బదిలీ చేస్తున్నాడని అన్నారు&period; MLA క్యాండెట్స్ మార్చడం కాదు ముందు జగన్ ని మార్చాలని&comma; సూపర్ సిక్స్ ద్వారా ప్రజల్లోకి వెళుతున్నామని ఆయన అన్నారు&period; పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని&comma; టీడీపీ వచ్చాక మళ్ళి పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని అన్నారు&period; బీసీలకు జగన్ అన్ని రకాలుగా అన్యాయం చేశాడని&comma; లక్షాధికారులను చేస్తానని చెప్పి 56 కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు&period; బీసీలను దగా చేస్తున్నాడని&comma; 300 మంది బీసీలను పొట్టన పెట్టుకున్నాడని ఆయన జగన్ పై మండిపడ్డారు&period; ఈ నెల 7 వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తిరువూరులో రా కదలిరా అనే నినాదంతో భారీ బహిరంగ సభ జరగనున్నది&period; 18వ తేదీన మచిలీపట్నం పార్లమెంట్&comma; గుడివాడ నియోజకవర్గం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు&period; ఈ కార్యక్రమంలో బిసి ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి&comma; చిత్తజిల్లు నాగ రాము&comma; అక్కు మహాంతి రాజా&comma; గోపు సత్యనారాయణ&comma; లంకె నారాయణ ప్రసాద్ &comma; పళ్లపాటి సుబ్రమణ్యం &comma; వూకంటి రాంబాబు&comma; లంకే శేషగిరి&comma; తిరుమణి నారాయణ&comma; కాగిత గోపాలరావు&comma; తదితర బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..