రాజోలుకు ఓఎన్జీసీ నుంచి భారీ నిధులు…

Yanamala Venkatapati Raja

Advertisements

&NewLine;<p>రాజోలు దివిలో ఓఎన్జీసీ వల్ల పలు గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నా వారిని గుర్తించి&period;&period; NGD ఒక్క ప్రత్యేకమైన కమిటీ నియమించి దాని ద్వారా ఓఎన్జిసి నడ్డి విరిసి 22&period;76 లక్షల రూపాయలు ఓఎన్జీసీ నుంచి నిధులు మంజూరు చేయడంతో రాజోలు దీవిలో ఉన్న పలు గ్రామాల్లో చింతలపల్లి గ్రామానికి 47లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ట్యాంకు నిర్మాణం&comma; అదే విధంగా గుడిమెళ్ళంక గ్రామానికి 8లక్షలు&comma; కేశనపల్లి 63లక్షల రూపాయల వ్యయంతో&period;&period; అదేవిధంగా రాజోలు ఏరియా ఆసుపత్రికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు 65లక్షల నిధులను మంజూరు చేసినట్లు NGD కమిటీ సభ్యుడు యనమల వెంకటపతి రాజా తెలిపారు&period; ఓఎన్జిసి ఈవో అమిత్ నారాయణ అన్ని విధాల కృషి చేస్తున్నారని రాబోయే రోజుల్లో ఓఎన్జీసీ నుంచి భారీ స్థాయిలో నిధులను తెచ్చి రాజోలు ప్రాంతం మరింత అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు&period; ఓఎన్జిసి చేస్తున్న సేవలను నాయకులు అవగాహన కల్పించలేకపోతున్నారని మాలాంటి వాళ్లు ఓఎన్జీసీ చేస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తామని వెంకటపతి రాజా అన్నారు&period; ఈ కార్యక్రమంలో NGD మరో సభ్యులు పీకే రావు&comma; ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..