Jagan government

రైతులకు విద్యుత్ సరఫరా చేయాలని మాజీ మంత్రి డిమాండ్…

<p>రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు&comma; టిడిపి నాయకులు&comma; కార్యకర్తలు&comma; à°“&period;à°¡à°¿ చెరువు విద్యుత్ సబ్-స్టేషన్ ముట్టడించారు&period; à°ˆ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే…

Read more

జగన్ సర్కారు జీవోపై మండిపడుతున్న అంగన్వాడీలు..

<p>ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ జగన్ సర్కారు విడుదల చేసిన జీవోపై అంగన్ వాడీ వర్కర్లు&comma; హెల్పర్లు మండిపడుతున్నారు&period; సమస్యలు పరిష్కరించేంత వరకు&comma; న్యాయమైన తమ డిమాండ్లను సాధించుకునేంత వరకూ సమ్మె విరమించబోమని తేల్చిచెప్పారు&period; ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు&period; రాష్ట్రవ్యాప్తంగా…

Read more

ఒంటికాలతో వినూత్న నిరసన..

<p>ఏపీ రాష్ర్ట వ్యాప్తంగా అంగన్వాడీల నిరసనలు మిన్నంటాయి&period; పలు చోట్ల అంగన్వాడీలు తమ నిరసనలను ఉదృతం చేశారు&period; అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోనూ&period;&period; అంగన్వాడి కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు&period; ఒంటికాలతో నిలబడి నిరసనలు చేశారు&period; జగన్ ప్రభుత్వానికి…

Read more

ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కీలక వ్యాఖ్యలు..

<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నేకేశవరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు&period; జగన్ ప్రభుత్వం పై బురద చల్లందుకే పని కట్టుకొని కొంతమంది ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాస్తున్నారు&period; à°“ పచ్చ మీడియాలో విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడం వల్ల చెడిపోతున్నారని…

Read more

రైతుల పాలిట శాపంగా మారిన జగన్ పాలన..

<p>రైతుల పాలిట జగన్ పాలన శాపంగా మారిందని&comma; నాలుగేళ్ల జగన్ పాలనలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ దుయ్యబట్టారు&period; గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని పచ్చలతాటిపర్రు&comma;…

Read more

పేదల ప్రాణాలతో చెలగాటమాడవద్దు…

<p>ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పటల్స్ కు à°—à°¤ ఆరునెలలుగా జగన్ సర్కారు రూ&period;1000కోట్లరూపాయలు బకాయిలు పెట్టినందున ఈనెల 27వతేదీ నుంచి వైద్యసేవలు నిలిపివేస్తామని ఎపి స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాయడం రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోంది&period; కరోనా…

Read more