#kishan reddy

గుజరాత్‌ గులాం ఫై రేవంత్ రెడ్డి ఫైర్

<p>కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు&period; ఇన్నాళ్లూ కిషన్ రెడ్డిపైన కొంత గౌరవం ఉండేదని&period;&period; అది కూడా పోగొట్టుకున్నాడని మండిపడ్డారు&period; ఇక ఆయన తట్టా బుట్టా సర్దుకొని గుజరాత్ కు వెళ్లిపోవాలని సూచించారు&period; గుజరాత్‌ గులాంను…

Read more