Krishna Board

కృష్ణా బోర్డుకు ఏ ప్రాజెక్టులు అప్పగించలేదు..!

<p>కృష్ణా బోర్డుకు ఏ ప్రాజెక్టునూ అప్పగించలేదు&period; ఎటువంటి అంగీకారం తెలపలేదు ఏ ఒప్పందంపైనా సంతకం చేయలేదు&period; ప్రాజెక్టులు స్వాధీనం చేశారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం&period; గతంలోనూ ఒకసారి ఇదే తీరులో ప్రచారం జరిగింది’ అని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌…

Read more