#KrishnaDistrict #Gannavaram #IllegalMining #QuarryIssue #LocalNews #AndhraPradesh #Tension #LawAndOrder

ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న మైనింగ్ మాఫియా ..

<p>కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలంలో అక్రమ క్వారీ తవ్వకాలపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి&period; గోపవరపు గూడెం శివారులో నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయిలో ఎర్రమట్టి క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికులను కలవరపెడుతున్నాయి&period; అనుమతులు లేకుండానే కొన్ని చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి…

Read more