latest news

ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం- దుద్దిల్ల శ్రీధర్ బాబు

<p>ప్రజలందరి సహకారంతో తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని ఐటి మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు&period;<br &sol;>మంథనికి వెళ్తున్న శ్రీధర్ బాబుకు సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు&period; కాంగ్రెస్ పాలన పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని&comma; అంతేగాక ప్రతి…

Read more

అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ…

<p>తెలంగాణ అసెంబ్లీలో అధికార&comma; విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ సాగింది&period; అధికార&comma; విపక్షాల నడుమ వాగ్యుద్ధం జరిగింది&period; నువ్వెంతా అంటే నువ్వెంతా అనుకున్నారు&period; తాము చేసిన అభివృద్ధిని సోదాహరణంగా వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీని నిశితంగా బీఆర్ఎస్ విమర్శించింది&period; à°—à°¤ సర్కారు…

Read more

కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

<p>అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&period; ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని బీఆర్ఎస్ కు సూచించారు&period; తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు&period; కేటీఆర్ విమర్శలపై సీఎం నిశితంగా స్పందించారు&period; చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడితే అర్థరహితమన్నారు&period; కొంతమంది ఎన్ఆర్ఐలకు…

Read more

ఏపీ ఎన్నికల వేళ , రంగం సిద్ధం అవుతుంది…

<p>ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు మొదలు పెడుతోంది&period;&period; వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది&period; దీనికోసం ఏర్పాట్లను ప్రారంభించనుంది&period; 2019లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి&period;…

Read more

నళినికి న్యాయం జరగాలి – రేవంత్ రెడ్డి

<p>తనకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని భావిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనను మాజీ డీఎస్పీ నళిని సున్నితంగా తిరస్కరించారు&period; తన ప్రశాంతతను à°­à°‚à°—à°‚ చేయొద్దని విజ్ఞప్తి చేశారు&period; తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి మళ్లీ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి…

Read more

ముదురుతున్న కార్మిక సంఘాల వివాదం

<p>సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది&period; ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి&period; సవరించిన షెడ్యూల్ ప్రకారం à°ˆ నెల 27à°¨ పోలింగ్ జరగాల్సి ఉంది&period; అయితే&comma; రాష్ట్రంలో ప్రభుత్వం మారిన…

Read more

ఘనంగా కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌…

<p>దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ నిర్వహించారు&period; రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు&period; పరేడ్‌లో 213 మంది యువ పైలట్లు సైనిక విన్యాసాలు చేశారు&period; వీరితోపాటు ఇతర దేశాల సైనికాధికారులు విన్యాసాల్లో పాల్గొన్నారు&period; పిలాటస్ పీసీ-7…

Read more

చేనేత జౌళి పరిశ్రమలపై మంత్రి తుమ్మల సమీక్ష

<p>చేనేత జౌళీ రంగాలపై పునర్వైభవం కోసం అధికార యంత్రాంగం ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని చేనేత జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులను ఆదేశించారు&period; ఆయా శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు&period; ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని…

Read more

కారును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

<p>నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై à°—à°² వెల్దండ మండలం కొట్ర శివారులో కారు ద్విచక్ర వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు&period;&period; హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ కు చెందిన కొరివి రాకేష్ &lpar;30&rpar;…

Read more

BAFEL ఇంగ్లీష్ కోచింగ్ ఫ్రాంచీస్ ను ప్రారంభించిన వి.సుమబాల

<p>విజయవాడ తాడిగడప 100 అడుగుల రోడ్ లో BAFEL ఇంగ్లీష్ కోచింగ్ ఫ్రాంచీస్ ను వి&period;సుమబాల ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు&period;à°ˆ సందర్భంగా సెంటర్ సిఇఓ ఆయుష్ గుప్తా మాట్లాడుతూ à°ˆ రోజుల్లో ఇంగ్లీష్ ఆవశ్యకత ఎంతో ఉందని&comma; అన్ని వర్గాల వారికి…

Read more