latest news

రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టదా…మాజీ ఎమ్మెల్యే చింతమనేని

<p>తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్&comma; ఏలూరు టిడిపి ఇన్చార్జ్ బడేటి à°šà°‚à°Ÿà±€&comma; à°—à°‚à°Ÿà°¾ మురళి తదితరులు విమర్శించారు&period; ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం లోని తుఫాను వల్ల నష్టపోయిన…

Read more

రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషం గా ఉండాలి- భట్టి విక్రమార్క

<p>తెలంగాణ ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం గారి బాధ్యతలు చేపట్టిన తరువాత మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల కు వచ్చిన డిప్యూటి సియం భట్టి విక్రమార్క&period; శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటి సియం భట్టి విక్రమార్క&period; రోండు రాష్ర్టాల ప్రజలు సంతోషంగా ఉండాలి&period;…

Read more

కుటుంబ సమేతం గా గుడివాడ అమర్నాథ్ శ్రీవారి దర్శనం

<p>తిరుమల&comma; శ్రీవారి సేవలో ఏపి మంత్రి గుడివాడ అమర్‌నాథ్&period; శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్నా&period; సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని&comma; అభివృద్ధి చెందాలని ప్రార్ధించా&period; తుఫాన్ కారణంగా దేవుడి దయ వల్ల ఎక్కడా…

Read more

26,000 వేతనం చెల్లించాలి..అంగన్ వాడీ వర్కర్ల సమ్మె

<p>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్ వాడీ వర్కర్లు&comma; హెల్పర్లు సమ్మె బాట పట్టారు&period; అంగన్ వాడీ కేంద్రాలను మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించడంతో తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన&period;&period;ఆందోళన చేపట్టనున్నారు&period; అన్ని మండల కేంద్రాల్లో నిరసన…

Read more

సమాన పనికి సమానవేతనo ఇవ్వాలి…

<p>ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ ధర్నాచౌక్ వద్ద సమాన పనికి సమనవేతనo ఇవ్వాలి&period; ఉద్యోగాలు పెర్మిమినెంట్ చేయాలి&period; మీ పాలనలోదలరివ్యవస్థ ఉందని చెప్పారు&period; ఇంజినీరింగ్ కార్మికులహల్త్ రిస్క్ ఆన్లైన్లో చేల్లించాలి&period; జీఓ30నిసవరించికార్మిక శాఖ రికమండషన్ అమలు చేయాలి&period; విలీన గ్రామాల కరోన…

Read more

జాబ్ నోటిఫికేషన్ కై నిరుద్యోగుల ఎదురుచూపులు

<p>కృష్ణా జిల్లా అవనిగడ్డనియోజకవర్గం&period; అవనిగడ్డ కేంద్రం à°—à°¾ నిరుద్యోగులు&comma; తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన&period; డీఎస్సీ పోస్టులు విడుదల చేయాలని రాస్తారోకో&lpar;ఉపాధ్యాయులు ఉద్యోగాలు&rpar; భారీ à°—à°¾ నిరుద్యోగులు రోడ్డుపై వచ్చి&comma;డిఎస్పీ పోస్ట్ భర్తీ à°•à°¿ నోటిఫికేషన్ విడుదల చేయాలి&period; నిరుద్యోగులకు పూర్తిగా…

Read more

లారీని ఢీకొన్న ఆటో.. ఇద్దరు మృతి

<p>పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దారితిప్ప గ్రామంలోని నేషనల్ హైవే 216 పై సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది&period; మొగల్తురు నుండి రేపల్లె కు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే…

Read more

ఇన్చార్జిల మార్పుపై అసంతృప్తి సెగలు…

<p>గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పుపై అసంతృప్తి సెగలు&period; ఇన్చార్జిలో మార్పు పట్ల ఇప్పటికే నియోజకవర్గాల్లో సమావేశం చేస్తున్న ప్రస్తుత సిట్టింగ్ ఇంచార్జలు ఎమ్మెల్యేలు&period; భవిష్యత్తు కార్యాచరణ పై కార్యకర్తలతో సమావేశాలు&period; ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఎమ్మెల్యే…

Read more

మహిళను బెదిరించి నగదు చోరీ…

<p>పార్వతీపురం మన్యం జిల్లా&comma; ఎర్రా కృష్ణమూర్తి కాలనీ&comma; సినీ ఫక్కీలో దోపిడి చేసిన దొంగలు&period; జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలో దొంగలు భీభత్సం&period; మెడ పైన కత్తి పెట్టి ఇంట్లో ఉన్న మహిళను బెదిరించి దోపిడీ&period; వై&period;కె&period;యం కాలనీలో à°—à°² à°¶oబాన…

Read more

పత్తి చేను లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు…

<p>వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సు కు తప్పిన పెను ప్రమాదం&period; హన్మకొండ నుండి ఏటూరునాగారం వెళ్తుండగా దామెరా మండలం ఒగ్లపూర్ వద్ద బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు&period; ప్రమాదం సమయంలో బస్సు లో 60మంది ప్రయాణికులు&period; 20 మంది ప్రయాణికులకు స్వల్ప…

Read more