latest news

జగన్ అక్రమాలపై .. తిరుమలలో సిట్ తనిఖీలు ముమ్మరం

<p>వైఎస్ జగన్ హయాంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది&period; తిరుమలలో తనిఖీలు ముమ్మరం చేసింది&period; శ్రీవారి ఆలయంలో తనిఖీలు చేపట్టింది&period; ఆలయంలోని లడ్డూ పోటు&comma; ఆలయం వెలుపల ఉన్న బూందీ పోటు&comma; నెయ్యి నిల్వ కేంద్రాలను సిట్ అధికారులు…

Read more

మొదటిసారి కేసీఆర్ అమెరికా టూర్

<p>రాజకీయ నాయకులు విదేశీ పర్యటనలు తరచుగా చేస్తూ ఉంటారు&period; ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా ఐదేళ్లలో నాలుగు ఐదు సార్లు ఏదో à°’à°• కార్యక్రమం పేరుతో అమెరికా వెళ్ళొస్తుంటారు&period; ఇక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులైతే చెప్పనక్కర్లేదు&period; కానీ కేసీఆర్ వీటన్నింటికీ వ్యతిరేకం…

Read more

కావాల‌నే బన్నీని అరెస్టు చేశార‌న్న బండి సంజ‌య్

<p>ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు&period; కార్యక్రమ నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ&period;&period; అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతోందన్నారు&period; కార్యక్రమ వేదిక వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత…

Read more

డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేస్తాం – ట్రంప్

<p>అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు&period; ప్రజలకు అసౌకర్యంగా మారిన డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు&period; డే లైట్ సేవింగ్ టైమ్ వల్ల అమెరికన్లపై చాలా భారం పడుతోందని ఆరోపించారు&period;…

Read more

చెత్త రవాణా వాహనాలపై నిఘా పెట్టిన GHMC

<p>గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెత్త రవాణా వాహనాలపై నిఘా పెట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది&period; ఏ వాహనం ఎప్పుడు&comma; ఎక్కడకు వెళ్తోంది&period;&period; à°Žà°‚à°¤ చెత్తను రవాణా చేస్తోంది&period;&period; ఏ ప్రాంతానికి వెళ్తోంది&period;&period; అనే విషయాలను గుర్తించడం కష్టంగా మారిందని&period;&period; అందుకు వెహికిల్ ట్రాకింగ్…

Read more

పేషెంట్ వార్డులో డాన్సులు చేసిన నర్సులు

<p>జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి నర్సులు&comma; సిబ్బందిపై పోలీసుల స్టేషనులో కేసు నమోదు అయ్యింది&period; ఆసుపత్రిలో సౌండ్ స్పీకర్లు పెట్టి రోగులకు ఇబ్బంది పెట్టారని వీహెచ్పీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; పేషెంట్ వార్డు మధ్య గదిలో సౌండ్ బాక్సులు పెట్టి…

Read more

వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రా తరహా కూల్చివేతలు

<p>గుంటూరు నగరంలో అనధికార కట్టడాలపై నగరపాలక సంస్థ అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు&period; దీంతో అనధికార కట్టడాలు కట్టిన నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది&period; అక్రమంగా నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వారి నోట్లో మట్టి కొట్టినట్లు అయ్యింది&period; అధికారాన్ని అడ్డు పెట్టుకొని…

Read more

అల్లు అర్జున్ నివాసానికి విజయ్ దేవరకొండ

<p>జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు క్యూ కట్టారు&period; అల్లు అర్జున్ నివాసానికి హీరో విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి వెళ్లారు&period; అల్లు అరవింద్ కు విష్ చేయగా&period;&period; విజయ్…

Read more

తెలంగాణలో రేపటి నుంచే గ్రూప్-2 పరీక్షలు

<p>తెలంగాణలో రేపటినుంచి గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి&period; పరీక్షలనిర్వహణ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేసింది&period; రేపు&comma; ఎల్లుండి à°ˆ పరీక్షలు జరగనున్నాయి&period; à°ˆ క్రమంలో పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు&period; రాష్ట్ర…

Read more

మాజీ ఉప ప్రధాని అద్వానీకి అస్వస్థత

<p>భారత మాజీ ఉప ప్రధాని&comma; బీజేపీ కురువృద్ధుడు ఎల్ కె అద్వానీ అస్వస్థతకు గురయ్యారు&period; అద్వానీని ఆయన కుటుంబ సభ్యులు à°“ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు&period; ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది&period; అద్వానీ వయసు ప్రస్తుతం 97 సంవత్సరాలు&period; వృద్ధాప్యం…

Read more