Marine Police

బందరు బీచ్ లో స్టూడెంట్ గల్లంతు..

<p>కృష్ణాజిల్లా మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్లో ఆదివారం విషాదఛాయలు అల్లుకున్నాయి&period; నూజివీడు త్రిబుల్ ఐటీ లో చదువుతున్న 5 గురు స్టూడెంట్ ఉదయాన్నే మచిలీపట్నం బీచ్ లో స్థానం చేయడానికి దిగిన కొద్దిసేపటికి సముద్రపు అలలు పెద్ద ఎత్తున రావడంతో కొట్టుకుపోతున్న నలుగురిని…

Read more