Mud leaves

మట్టి తోలకాలను అడ్డుకున్న గ్రామస్తులు..

<p>రెడ్డిగూడెం మండలం నుండి విస్సన్నపేట ప్రవేట్ స్థలంలో భారీగా తోలక నిర్వహిస్తున్న తోలకం దారులను స్థానిక ట్రాక్టర్ యజమానులు అడ్డుకున్నారు&period;&period; అనుమతులు లేకుండా తోలకాలు నిర్వహిస్తున్నా అధికారులు స్పందించడం లేదని తెలుపుతున్నారు&period;&period; పక్క మండలాల నుండి మట్టితోలకాల నిర్వహించడంతో స్థానిక ట్రాక్టర్…

Read more