Municipal workers’ strike called off

మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ..

<p>ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు&period; కార్మిక సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం జరిపిన చర్చలు ఫలించాయి&period; దీనితో కార్మకులు సమ్మె విరమణ ప్రకటన చేశారు&period; మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభత్వం సానుకూలంగా స్పందించిందన్నారు మంత్రి బొత్స సత్యనారయణ&period; ప్రభుత్వ హామీలకు…

Read more