narayanapeta congress contesting candidates

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి నిరసన సెగ

<p>నారాయణపేట జిల్లా మాగనూరు మండలం ముడుమల్ గ్రామంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి à°•à°¿ నిరసన సెగ తగిలింది&period; రామ్మోహన్‌రెడ్డి ప్రచారాన్ని మహిళలు అడ్డుకున్నారు&period; తమ గ్రామం కృష్ణానదికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా తాగునీటి సరఫరా లేదని గ్రామస్తులు అడ్డుకున్నారు&period; దీంతో…

Read more