narendra modi visit to tirupati

26,27న మోదీ తిరుపతి పర్యటన..కట్టుదిట్టమైన భద్రత

<p>ఈనెల 26&comma;27à°¨ ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి సందర్శిస్తున్నారు&period; 26వతేదీ సాయంత్రం వాయుసేన విమానంలో తిరుపరి విమాశ్రయానికి చేరుకుంటారు&period; తిరుమల వెళ్ళి రాత్రి బస చేస్తారు&period; 27à°µ తేదీ ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నఅనంతరం తిరుపతి నుండి హైదరాబాదు బయలుదేరి…

Read more