narendra modi

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

<h3 class&equals;”wp-block-heading”>కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు &lpar;Central Government Employees&rpar;&colon;<&sol;h3>&NewLine;<p>కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త&period; డీఏను 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది&period; ఉద్యోగులు&comma; పెన్షనర్లకు 4 శాతం డీఏను పెంచుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది&period; జనవరి…

Read more

భారత్‌లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు…

<p>భారత్‌లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులు పెట్టింది&period; పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా లో నిర్మించిన తొలి అండర్‌ వాటర్‌ మెట్రో టన్నెల్‌ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు&period; అనంతరం విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు&period; ఎస్‌ప్లనేడ్‌ నుంచి…

Read more

నరేంద్ర మోడీ సంగారెడ్డి జిల్లా పర్యటన…

<h4 class&equals;”wp-block-heading”>నరేంద్ర మోడీ &lpar;Narendra Modi&rpar; &colon;<&sol;h4>&NewLine;<p>à°ˆ నెల 5 à°µ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ &lpar;Narendra Modi&rpar; సంగారెడ్డి జిల్లాలో పర్యటించి&comma; పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్న సందర్భంగా పటాన్ చెరు ఎల్లంకి కళాశాలలో ఎస్పీ రూపేష్…

Read more

తెలంగాణలో నరేంద్ర మోదీ పర్యటన…

<p>పార్లమెంటు ఎన్నికల్లో 370 సీట్లను బీజేపీ గెలుస్తుందని ప్రధాని మోదీ లోక్ సభలో ప్రకటించారు&period; ఇదే టార్గెట్ తో బీజేపీ లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది&period; తెలంగాణలో సైతం మొత్తం 17 సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది&period;…

Read more

రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి వర్చువల్ ద్వారా శంకుస్థాపన..

<p>అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అనంతపురం జిల్లాలోని గుత్తి&comma; అనంతపురం&comma; ధర్మవరం తాడిపత్రి రైల్వే స్టేషనులను పునరాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు&period; à°ˆ సందర్భంగా గుత్తి రైల్వేస్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన వర్చువల్ కార్యక్రమానికి గుంతకల్…

Read more

కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే రాముడికి వేసినట్లే..

<p>కమలం పువ్వు గుర్తు &lpar;BJP&rpar;కు ఓటేస్తే రాముడికి వేసినట్లేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు&period; హిందువుల 5 వందల ఏళ్ల చిరకాల వాంఛను నెరవేర్చిన నరేంద్రమోదీని మళ్లీ ప్రధానిని చేయాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు&period;…

Read more

కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తు – నరేంద్ర మోదీ

<p>కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా పీఎం సూర్య ఘర్&colon; ముప్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు&period; సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులకు కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా ఈసారి బడ్జెట్‌లో…

Read more

నేడు గోవాలో మోడీ పర్యటన

<p>భారత ప్రధాని నరేంద్ర మోడీ గోవాలో పర్యటిస్తున్నారు&period; దక్షిణ గోవాలోని బేతుల్ గ్రామంలో ఓఎన్‌జీసీ సీ సర్వైవల్ సెంటర్‌ను ప్రారంభించిన ప్రధాని à°† తర్వాత ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభంచారు&period; ఎనర్జీ వీక్ అనేది భారతదేశం యొక్క అతి పెద్ద ఓమ్నిచానెల్…

Read more

బీజేపీ సర్కార్‌ కీలక నిర్ణయం..!

<p>కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది&period; భారత అత్యన్నుత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని&comma; బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానికి ఇవ్వనున్నారు&period; à°ˆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు&period; à°ˆ సందర్బంగా ట్విట్టర్‌…

Read more

పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ

<p>ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు&period; పరీక్షల సమయం సమీపిస్తున్నందునా విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు వారితో ప్రధాని మాట్లాడారు&period; విద్యార్థులకు పలు సలహాలు&comma; సూచనలు చేశారు&period; పరీక్షా పే చర్చా 7à°µ ఎడిషన్ ఢిల్లీలోని…

Read more