నరేంద్ర మోడీ సంగారెడ్డి జిల్లా పర్యటన…

SP Rupesh media conference

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">నరేంద్ర మోడీ &lpar;Narendra Modi&rpar; &colon;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ నెల 5 à°µ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ &lpar;Narendra Modi&rpar; సంగారెడ్డి జిల్లాలో పర్యటించి&comma; పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్న సందర్భంగా పటాన్ చెరు ఎల్లంకి కళాశాలలో ఎస్పీ రూపేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు&period; ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పీఎం బహిరంగ సభ స్థలానికి చేరుకునే వాహన దారులు నిబంధనలు&comma; ఆంక్షలు పాటించవలసి ఉంటుందన్నారు&period; బస్సులలో మీటింగ్ ప్లేస్ కు వచ్చే వారు కామారెడ్డి&comma; రామాయం పేట&comma; తూప్రాన్ వైపు నుండి మీటింగ్ కు వచ్చే బస్సులు కండ్లకోయ వద్ద&comma; సిద్ధిపేట&comma; గజ్వేల్ వైపు నుండి మిటింగ్ కు వచ్చే బస్సులు షామీర్ పేట్ వద్ద&comma; మెదక్&comma; నర్సాపూర్ వైపు నుండి మీటింగ్ కు వచ్చే బస్సులు గుండ్ల పోచమ్మ వద్ద&comma; సంగారెడ్డి&comma; జహిరాబాద్&comma; జోగిపేట&comma; వైపు నుండి మీటింగ్ కు వచ్చే బస్సులు ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ -3 వద్ద&comma; హత్నూర&comma; దౌల్తాబాద్ వైపు నుండి మీటింగ్ కు వచ్చే బస్సులు ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ -3 వద్ద&comma; హైదరాబాద్&comma; లింగం పల్లి మీదుగా మీటింగ్ కు వచ్చే బస్సులు ముత్తంగి వద్ద ORR &lpar; ఔటర్ రింగ్ రోడ్డు &rpar; ఎక్కి సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ -4 వద్ద దిగి&comma; కిష్టా రెడ్డి పేట&comma; పటేల్ గూడా మీదుగా ఎల్లంకి కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవాల్సి ఉంటుందన్నారు&period; కార్లల లో మీటింగ్ ప్లేస్ కు వచ్చే వారికి సూచనలు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>కామా రెడ్డి&comma; రామాయం పేట&comma; తూప్రాన్ వైపు నుండి కార్లలో మీటింగ్ కు వచ్చేవారు కండ్ల కోయ వద్ద&comma; సిద్ధి పేట&comma; గజ్వేల్ వైపు నుండి కార్లలో మీటింగ్ కు వచ్చేవారు షామీర్ పేట్ వద్ద&comma; మెదక్&comma; నర్సాపూర్ వైపు నుండి కార్లలో మీటింగ్ కు వచ్చేవారు గుండ్ల పొచమ్మ వద్ద ORR &lpar; ఔటర్ రింగ్ రోడ్డు &rpar; ఎక్కి&comma; ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ -3 దగ్గర దిగి ఎడమ చేతి వైపు సర్వీస్ రోడ్ ద్వారా రామేశ్వరం బండ దగ్గర గల పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవాల్సి ఉంటుందన్నారు&period; సంగారెడ్డి&comma; జహీరాబాద్&comma; జోగిపేట వైపు నుండి కార్లలో మిటింగ్ కు వచ్చేవారు ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ &&num;8211&semi; 3 వద్ద ఎడమ చేతి వైపు సర్వీస్ రోడ్ ద్వారా రామేశ్వరం బండ దగ్గర గల పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవాలన్నారు&period; హత్నూర&comma; దౌల్తాబాద్ వైపు నుండి కార్లలో మీటింగ్ కు వచ్చేవారు ORR &lpar;ఔటర్ రింగ్ రోడ్డు&rpar; ఎడమ చేతి వైపు సర్వీస్ రోడ్ ద్వారా రామేశ్వరం బండ దగ్గర గల పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవాల్సి ఉంటుందన్నారు&period; హత్నూర&comma; దౌల్తాబాద్ వైపు నుండి కార్లలో మిటింగ్ కు వచ్చేవారు ORR &lpar; ఔటర్ రింగ్ రోడ్డు &rpar; ఎడమ చేతి వైపు సర్వీస్ రోడ్ ద్వారా రామేశ్వరం బండ దగ్గర గల పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవాల్సి ఉంటుందన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మీటింగ్ కు వచ్చే బస్సులు తప్ప మరే ఇతర వాహనాలు సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ -4 వద్ద దిగరాదన్నారు&period; హైదరాబాద్&comma; లింగం పల్లి మీదుగా మీటింగ్ కు వచ్చే వాహనాలు ఏవి కూడా బీరం గూడ కమాన్ వైపు నుండి కిష్టా రెడ్డి పేట&comma; పటిల్ గూడా వైపు వెళ్లరాదన్నారు&period; ఎలాంటి వాహనాలు సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ -4 నుండి ORR &lpar;ఔటర్ రింగ్ రోడ్డు&rpar; ఎక్కరాదన్నారు&period; పోచారం కమాన్ నుండి ముత్తంగి ORR &lpar;ఔటర్ రింగ్ రోడ్డు&rpar; కుడి చేతి వైపు సర్వీస్ రోడ్ లో ఎలాంటి వాహనాలు రావద్దన్నారు&period; GMR &&num;8211&semi; ఫంక్షన్ హాల్ నుండి APR రోడ్డు ద్వారా పటేల్ గూడాకు వెళ్ళే మార్గంలో ఎలాంటి వాహనాలు రావద్దని&comma; పటాన్ చెరు నుండి ఇంద్రేశం వెళ్ళే వారు ముత్తంగి హరి దోషా వద్ద యు టర్న్ తీసుకొని ORR &lpar;ఔటర్ రింగ్ రోడ్డు&rpar; ఎడమ చేతి వైపు సర్వీస్ రోడ్ ద్వారా ఇంద్రేశం వెళ్ళవలసి ఉంటుందన్నారు&period; ఇంద్రేశం గ్రామం నుండి పటాన్ చెరు వెళ్ళే వారి ORR &lpar;ఔటర్ రింగ్ రోడ్డు&rpar; వద్ద రైట్ టర్న్ తీసుకొని సర్వీస్ రోడ్ గుండా వెళ్ళి NH &&num;8211&semi; 65 ద్వారా పటాన్ చెరు వెళ్ళవలసి ఉంటుందన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజా వార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి &colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;ponguleti-srinivas-reddy-2&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">జిల్లా స్థాయి అధికారులతో సత్తుపల్లి లో సమీక్ష సమావేశం…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు&period; సభా స్థలికి ఐదు‌ కిలో మీటర్ల మేరకు యాంటీ డ్రోన్స్ నిబంధన ఉంటుందన్నారు&period; మూడంచెల భద్రత తో 2 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు&period; స్కూల్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు&period; సభా స్థలికి వచ్చే వారు ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని&comma; కేవలం మొబైల్స్ మాత్రమే అనుమతిస్తామని చెప్పారు&period; క్యూ ఆర్ కోడ్ ద్వారా పార్కింగ్ రూట్ మ్యాప్ ఏర్పాటు చేశామన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-124&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Shankar&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-124&sol;amp&sol;" alt&equals;"ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్&period;&period;">ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది&period; ఇందులో భాగంగా పట్టణంలోని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-123&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Revanth-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-123&sol;amp&sol;" alt&equals;"రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి &period;">రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి &period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విద్యపై తాము పెట్టేది ఖర్చు కాదన&&num;8230&semi; పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-122&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Alampur&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-122&sol;amp&sol;" alt&equals;"ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం&period;">ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ అంశం మరోసారి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ <&sol;a><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఛానల్ <&sol;a><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..