National News

తొలిసారి 92 మంది ఎంపీల సస్పెన్షన్

<p>పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ ఇంత మంది సస్పెండ్ కాలేదు&period; ఉభయ సభల్లో కలిపి ఏకంగా 92 మంది ఎంపీల మీద సస్పెన్షన్ వేటు వేశారు&period; వీరందరినీ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు&period; పార్లమెంటు భద్రత లోపానికి సంబంధించి రాజ్యసభ&comma;…

Read more

దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్ర

<p>ఐసిస్ సానుభూతి పరులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు&period; దేశ వ్యాప్తంగా పలు కీలక నగరాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని వచ్చిన పక్కా సమాచారంతో నాలుగు రాష్ట్రాల్లోని 19 చోట్ల సోదాలు జరిపారు&period; à°ˆ సందర్భంగా 8 మంది సానుభూతి…

Read more

భారత్ లో మళ్లీ కరోనా కేసులు

<p>భారత్ లో మళ్లీ కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి&period; తాజాగా జేఎన్1 కరోనా సబ్ వేరియంట్ వ్యాపిస్తున్నట్టు గుర్తించారు&period; à°ˆ నేపథ్యంలో&comma; కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది&period; కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది&period; కరోనా లక్షణాలు ఉంటే…

Read more

దేశవ్యాప్తంగా 19 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు…

<p>దేశవ్యాప్తంగా మొత్తం 19 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోమవారం సోదాలు చేస్తున్నారు&period; ఇస్లామిక్ టెర్రర్ గ్రూపు ఐసిస్ నెట్ వర్క్ ఛేదించే క్రమంలో à°ˆ దాడులు జరుపుతున్నట్లు సమాచారం&period; ఇందులో భాగంగా ఒక్క కర్ణాటకలోనే మొత్తం 11 చోట్ల…

Read more

వర్షంతో తమిళనాడు అతలాకుతలం…

<p>కుండపోత వర్షంతో తమిళనాడు అతలాకుతలం అయింది&period; ఆదివారం పొద్దుపోయాక ప్రారంభమైన వర్షం à°ˆ తెల్లవారుజాము వరకు అలుపన్నదే లేకుండా కురిసింది&period; ఫలితంగా కన్యాకుమారి&comma; తిరునల్వేలి&comma; తూత్తుకుడి&comma; తేన్‌కాశి జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది&period; ప్రస్తుతం కొమొరిన్ ప్రాంతం&comma; దాని…

Read more

పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్….

<p>పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం&period; విషప్రయోగం కారణంగా అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి&period; అయితే à°ˆ విషయాన్ని పాక్ అధికారికంగా ధ్రువీకరించలేదు&period; సంబంధిత ఆసుపత్రిలో గట్టి నిఘా…

Read more

చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు

<p>జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దును సమర్థిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో చైనా తాజాగా స్పందించింది&period; లడఖ్ తమదేనని మరోసారి ప్రకటించింది&period; భారత్-చైనా సరిహద్దుకు పశ్చిమాన ఉన్న ప్రాంతం ఎప్పటికీ చైనా భూభాగమేనని స్పష్టం చేసింది&period; à°ˆ మేరకు…

Read more

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లలిత్ ఝా

<p>దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనకు ప్రధాన సూత్రధారిగా ఉన్న లలిత్ ఝా లొంగిపోయాడు&period; ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కర్తవ్య పథ్ మార్గం గుండా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి&period; లలిత్‌ను అరెస్టు…

Read more

శీతాకాల సమావేశాలలో కలకలం….

<p>పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు యువకులు&period; లోక్‌సభలో విజిటర్‌ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్‌ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది&period; రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి…

Read more

లోక్‌సభపై కొందరు దుండగులు దాడి…

<p>లోక్‌సభ లో కొందరు దుండగులు చొరబడి ఎంపీలను భయభ్రాంతులకు గురిచేయడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది&period; సభా కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలోనే à°“ వ్యక్తి గ్యాలరీ నుంచి కిందకు దూకుతూ నినాదాలు చేయగా&period;&period; మరోవ్యక్తి ఒకరకమైన పొగను వదలడం కలవరం సృష్టించింది&period;…

Read more