శీతాకాల సమావేశాలలో కలకలం….

Confusion in winter session of Parliament

Advertisements

&NewLine;<p>పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు యువకులు&period; లోక్‌సభలో విజిటర్‌ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్‌ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది&period; రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు&period; సభలోకి దూకిన వ్యక్తులు టియర్‌ గ్యాస్‌ వదిలారు&period; లోక్‌సభలో దూకిన ఆగంతకుడిని ఎదురుగా వెళ్లి గతంలో పోలీస్‌గా పని చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ పట్టుకున్నారు&period; అనంతరం ఆయన లోక్‌సభ దాడి ఘటనపై మీడియాకు వివరించారు&period; బెంచీలు దాటుకొని&comma; స్పీకర్ చైర్ వైపు దూసుకొచ్చిన ఆగంతకుడు దాడి చేసే ప్రయత్నం చేశాడని&comma; ఎదురుగా వెళ్లి అతనిని నేరుగా పట్టుకున్నానని తెలిపారు&period; పట్టుకున్న వెంటనే బూట్ల నుంచి టియర్ గ్యాస్ బయటకు తీశారన్నారు&period; సందర్శకుల గ్యాలరీ ఎత్తు తగ్గించడం వల్ల సులభంగా లోపలికి ప్రవేశించాడని&comma; సందర్శకుల గ్యాలరీకి గ్లాస్ బిగించాలన్నారు&period; ఇది కచ్చితంగా తీవ్రమైన భద్రత వైఫల్యమే అని గోరంట్ల మాధవ్‌ అన్నారు&period; మరోవైపు పార్లమెంట లో భద్రతా వైఫల్యంపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీస్ విభాగం నిర్ణయించింది&period; ఇప్పటికే లోక్ సభకు ఫోరెన్సిక్ టీమ్ చేరుకుంది&period; ఈ ఘటన అఖిలపక్ష నేతలతో అత్యవసరంగా సమావేశమైన స్పీకర్ పార్లమెంట్ భవనంలో చోటు చేసుకున్న ఘటనపై చర్చించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..