National News

లోక్‌సభ లో కలకలం

<p>పార్లమెంట్ సమావేశాల వేళ లోక్ సభలో కలకలం రేగింది&period; లోక్ సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు&period; సభలో టియర్ గ్యాస్ వదిలి భయాందోళనలను సృష్టించారు&period; à°ˆ గందరగోళంతో ఎంపీలు భయపడి పరుగులు తీశారు&period; కొందరు ఎంపీలు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి…

Read more

ఆధార్ కార్డు అప్డేట్ గడువు మళ్లీ పొడిగింపు

<p>ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అనేక అవకాశాలు ఇచ్చింది&period; తాజాగా&comma; ఆధార్ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం మరోసారి గడువు పొడిగించింది&period; గతంలో పొడిగించిన గడువు à°ˆ డిసెంబరు 14తో ముగియనుంది&period; తాజాగా…

Read more

రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌….

<p>రాజస్థాన్‌ ముఖ్యమంత్రి విషయంలోనూ బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది&period; ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్‌లాల్‌ శర్మను సీఎంగా ప్రకటించింది&period; బీజేపీ శాసనసభాపక్ష నేతగా భజన్‌లాల్‌ శర్మను సీఎల్పీ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు&period; భజన్‌లాల్‌ తొలిసారి సీఎంగా ఎన్నికయ్యారు&period; డిప్యూటీ…

Read more

దొంగల ముఠా అరెస్ట్….

<p>ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం పుత్తూరు సిఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఐదుగురు దొంగలను పట్టుకున్న పోలీసులు&period;&period; 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరచుకుని ఐదుగురు దొంగలను రిమాండ్ కు పంపిన పుత్తూరు à°¡à°¿&period;ఎస్&period;పి&period; à°ˆ దొంగతనాలు తిరుచానూరు వడమాల పేట గాజుల…

Read more

అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్

<p>శబరిమలలో అయ్యప్పస్వామి భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది&period; శబరిమల అయ్యప్ప దర్శన సమయాన్ని గంటసేపు పొడిగించింది&period; ప్రస్తుతం ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 11 à°—à°‚à°Ÿà°² వరకు భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు&period;…

Read more

బీఎస్పీ అధినేత్రి కీలక ప్రకటన

<p>బీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడ్ని ప్రకటించారు&period; తన రాజకీయ వారసత్వాన్ని మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ కొనసాగిస్తాడని వెల్లడించారు&period; లక్నోలో ఇవాళ జరిగిన బీఎస్పీ కార్యవర్గ సమావేశంలో మాయావతి à°ˆ ప్రకటన చేశారు&period; ఆకాశ్ ఆనంద్ వయసు 28 ఏళ్లు&period;…

Read more

చత్తీస్ ఘడ్ నారాయణపుర్ జిల్లాలో నక్సల్స్ ఘాతకం…

<p>ఛత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లా నక్సల్స్ ఘాతుకం&comma; చోటే డోంగర్ గ్రామస్థుడిని నక్సలైట్లు గొడ్డలితో నరికి చంపారు&period; మృతుడు కోమల్ మంజ అని పోలీస్‌లు గుర్తించారు&period; చోటే డోంగర్ గ్రామంలో పేరు పొందిన నాటువైద్యుని మేనల్లుడు మంజ తన మేనమామతో కలిసి…

Read more

సుఖ్‌దేవ్‌ హత్య కేసు.. నిందితుల అరెస్టు

<p>రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీ దారుణ హత్య కేసులో ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్టు చేశారు&period; నిందితులతో పాటు వారి సహచరుడు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు&period; ఢిల్లీ&comma; రాజస్థాన్‌ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు లో రోహిత్‌ రాఠోడ్‌&comma;…

Read more

తుది దశకు చేరుకున్న మందిర నిర్మాణ పనులు…

<p>అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి&period; à°ˆ ఆలయం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది&period; à°ˆ నేపథ్యంలో అయోధ్య రామాలయం గర్భగుడి ఫొటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది&period; మరో…

Read more