బీఎస్పీ అధినేత్రి కీలక ప్రకటన

BSP chief Mayawati

Advertisements

&NewLine;<p>బీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడ్ని ప్రకటించారు&period; తన రాజకీయ వారసత్వాన్ని మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ కొనసాగిస్తాడని వెల్లడించారు&period; లక్నోలో ఇవాళ జరిగిన బీఎస్పీ కార్యవర్గ సమావేశంలో మాయావతి ఈ ప్రకటన చేశారు&period; ఆకాశ్ ఆనంద్ వయసు 28 ఏళ్లు&period; 2017 యూపీ ఎన్నికలు&comma; 2019 లోక్ సభ ఎన్నికల్లో మాయావతి ప్రచారం సాగిస్తున్న వేల ఆకాశ్ ఆనంద్ కూడా ఆమె వెన్నంటే ఉన్నారు&period; వారసత్వ రాజకీయాలను నిశితంగా విమర్శించే మాయావతి 2019లో తన సోదరుడు ఆనంద్ కుమార్ ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రకటించడం&comma; ఇప్పుడు మేనల్లుడికి పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం చూస్తుంటే విమర్శలు వచ్చే అవకాశం కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"maN2pmDTxe"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;sukhdev-murder-case-accused-arrested&sol;amp&sol;">సుఖ్‌దేవ్‌ హత్య కేసు&period;&period; నిందితుల అరెస్టు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సుఖ్‌దేవ్‌ హత్య కేసు&period;&period; నిందితుల అరెస్టు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;sukhdev-murder-case-accused-arrested&sol;embed&sol;&num;&quest;secret&equals;5MtN6giMIT&num;&quest;secret&equals;maN2pmDTxe" data-secret&equals;"maN2pmDTxe" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"c5DyG2GXPr"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;jaishas-interesting-comments-on-the-t20-captain&sol;amp&sol;">టీ20 కెప్టెన్ పై జైషా ఆసక్తికర వ్యాఖ్యలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;టీ20 కెప్టెన్ పై జైషా ఆసక్తికర వ్యాఖ్యలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;jaishas-interesting-comments-on-the-t20-captain&sol;embed&sol;&num;&quest;secret&equals;bLlwLfnSso&num;&quest;secret&equals;c5DyG2GXPr" data-secret&equals;"c5DyG2GXPr" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..