లోక్‌సభ లో కలకలం

Uproar in the Lok Sabha

Advertisements

&NewLine;<p>పార్లమెంట్ సమావేశాల వేళ లోక్ సభలో కలకలం రేగింది&period; లోక్ సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు&period; సభలో టియర్ గ్యాస్ వదిలి భయాందోళనలను సృష్టించారు&period; ఈ గందరగోళంతో ఎంపీలు భయపడి పరుగులు తీశారు&period; కొందరు ఎంపీలు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు&period; దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది&period; లోక్ సభ సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; విజిటర్స్ గ్యాలరీ నుంచి సభ్యుల మధ్యలోకి దూకి ముందుకు దూసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది&period; కాగా&comma; 2001 లో ఇదే రోజు పార్లమెంట్ పై దాడి జరిగింది&period; ఈ దాడికి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి&period; సరిగ్గా ఇదే రోజు ఆగంతుకులు లోక్ సభలో చొరబడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XnGAuZDrkK"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;aadhaar-card-update-deadline-extended-again&sol;amp&sol;">ఆధార్ కార్డు అప్డేట్ గడువు మళ్లీ à°ªà±Šà°¡à°¿à°—ింపు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆధార్ కార్డు అప్డేట్ గడువు మళ్లీ à°ªà±Šà°¡à°¿à°—ింపు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;aadhaar-card-update-deadline-extended-again&sol;embed&sol;&num;&quest;secret&equals;sn2LII1lPM&num;&quest;secret&equals;XnGAuZDrkK" data-secret&equals;"XnGAuZDrkK" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"uKWvrAqP8M"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;india-votes-for-ceasefire-in-gaza-at-un&sol;amp&sol;">గాజాలో కాల్పుల విరమణకు ఐరాసలో భారత్ ఓటు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గాజాలో కాల్పుల విరమణకు ఐరాసలో భారత్ ఓటు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;india-votes-for-ceasefire-in-gaza-at-un&sol;embed&sol;&num;&quest;secret&equals;2PLcaxZqHw&num;&quest;secret&equals;uKWvrAqP8M" data-secret&equals;"uKWvrAqP8M" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..