కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు&period; రేవంత్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చారని&comma; రేవంత్ ప్రతి మాటకు మా వద్ద రికార్డ్ ఉందన్నారు&period; ఆయనను తాము ఎందుకు వదిలి పెడుతామని కేటీఆర్ ప్రశ్నించారు&period; స్పీకర్ నామినేషన్ సందర్భంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు&period; అధికారంలోకి రాగానే 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ చెప్పారు కదా అని గుర్తు చేశారు&period; అధికారంలోకి రాగానే పెన్షన్ 4 వేల రూపాయలు ఇస్తామన్నా&comma; కేటీఆర్ 10 రోజులు ఆగండి 15 రూపాయలు వేలు రైతు భరోసా ఇస్తామన్నారు&period; కానీ ఇవ్వలేదన్నారు&period; తొలి కేబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు&comma; ఏదీ అని ఆయన నిలదీశారు&period; రుణ మాఫీకి మేం ఎంత ఇబ్బంది పడ్డామో తమకు తెలుసన్నారు&period; ఎవరైనా అధికారంలోకి రాకముందు ఆదాయ లెక్కలు చూసుకుంటారని&comma; కాంగ్రెస్ వారు మాత్రం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు చూసుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు&period; తాము అధికారంలో ఉండగా చేసిన ప్రతి అప్పుకూ ఆడిట్ రిపోర్ట్ ఉందన్నారు&period; కాంగ్రెస్ వారు చూసుకోకపోతే తమకేం సంబంధం&quest; అని కేటీఆర్ ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్