నేత కార్మికులకు 20 కోట్ల రూపాయలు పేరుకు పోయిన బకాయిలు..?

20 crores pending

Advertisements

&NewLine;<p>బతుకమ్మ పండుగ సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేసిన బతుకమ్మ చీరలకు సంబంధించి కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి&period; వాటిని తయారుచేసిన సిరిసిల్ల నేత కార్మికులకు దాదాపు రూ&period; 200 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది&period; అంతేకాదు 2022&comma; 2023 సంవత్సరాలకు సంబంధించి నూలు సబ్సిడీ కింద ఇవ్వాల్సిన రూ&period; 20 కోట్లు కూడా పెండింగ్‌లోనే ఉందని తెలిపారు&period; ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బకాయిలు చెల్లింపులు ఉంటాయో&quest; లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; అంతేకాదు&comma; వచ్చే ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుందా&quest; అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు&period; కాంగ్రెస్ సర్కారు రాజకీయాలకు అతీతంగా ఆలోచించి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంతోపాటు వచ్చే ఏడాది చీరల ఆర్డర్ కూడా తమకే ఇవ్వాలని కోరుతున్నారు&period; స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు కూడా గత ప్రభుత్వం తమకే ఇచ్చిందని&comma; ఈసారీ తమకే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..