pawan kalyan

రేపు కాకినాడలో పవన్ కల్యాణ్ పర్యటన

<p>జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి మూడ్రోజుల పాటు కాకినాడ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు&period; à°ˆ పర్యటన సందర్భంగా పవన్ పార్టీ సమీక్షల్లో పాల్గొంటారు&period; ఏపీలో ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అంశంపై పవన్ à°ˆ పర్యటన ద్వారా à°“…

Read more

పవన్ కు జోగయ్య సంచలన లేఖ..!

<p>యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వస్తామని కలలుగన్న జనసైనికులకు సమాధానం చెప్పాలని పవన్ ను ప్రశ్నించారు హరిరామ జోగయ్య&period; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య సంచలన లేఖ రాశారు&period; చంద్రబాబు à°ˆ…

Read more

ముగింపు సభ నవశకానికి నాంది…

<p>యువగళం పాదయాత్ర సభ దిగ్విజయం అయిన సందర్భంగా టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నవశకానికి నాంది…

Read more

‘యువగళం-నవశకం’ సభలో పవన్‌ కల్యాణ్‌

<p>మార్పు తీసుకొస్తాం వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపిస్తాం అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు&period; విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజవకర్గం పోలిపల్లిలో నిర్వహించిన &OpenCurlyQuote;యువగళం-నవశకం’ సభలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొని ప్రసంగించారు&period; యువగళం పాదయాత్ర జగన్‌ మాదిరిగా బుగ్గలు…

Read more

సామాజిక సాధికారిక యాత్రకు సర్వం సిద్దం..

<p>ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆదివారం రేపు జరిగే సామాజిక సాధికారిక యాత్రకు సర్వం సిద్దం చేసినట్లు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు&period; స్థానిక వైయస్సార్ సిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 25…

Read more

కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

<p>తెలంగాణ రాజకీయాలపైన వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ &&num;8211&semi; జనసేన కూటమి కేవలం ఎనిమిది స్థానాల్లో గెలిచిందనీ&comma;ఎనిమిది చోట్లా బీజేపీయే విజయం సాదించిందని అన్నారు&period; జనసేన పోటీ చేసిన ఎనిమిది…

Read more

పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదు – జనసేన

<p>జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా&period;&period; ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు&period; విశాఖలోని ఎస్‌&period;రాజా గ్రౌండ్‌లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు&period; విశాఖ ఉక్కు à°…à°‚à°¶à°‚ భావోద్వేగంతో…

Read more

జనసేన ఓటమిపై రామ్‌గోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు..!

<p>జనసేన పార్టీ&comma; à°† పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పించే సినీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు&period; తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంపై సెటైర్లు వేశాడు&period;…

Read more

మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం

<p>జనసేన పార్టీకి యువతే పెద్ద బలం అని à°† పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు&period; ఏపీలో జనసేనకు ఆరున్నర లక్షల క్యాడర్‌ ఉందన్నారు&period; మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు&period; సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు&period;…

Read more

పవన్ కల్యాణ్‌పై అంబటి ఘాటు వ్యాఖ్యలు..!

<p>నువ్వు రాజకీయ విటుడివా లేక రాజకీయ బ్రోకరువా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండటంపై అంబటి…

Read more