జనసేన ఓటమిపై రామ్‌గోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు..!

Ramgopal Varma

Advertisements

&NewLine;<p>జనసేన పార్టీ&comma; ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పించే సినీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు&period; తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంపై సెటైర్లు వేశాడు&period; పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ టార్గెట్‌గా ఎక్స్ వేదికగా స్పందించాడు&period; ఆర్యభట్ట గణితశాస్ర్తంలో సున్నాని ఆవిష్కరించాడు&period; పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సున్నాని కనిపెట్టాడు అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు&period; తెలంగాణ ఎన్నికల్లో జనసేన విఫలమైన నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ ఈ విధంగా వ్యాఖ్యానించాడు&period; బీజేపీతో పొత్తుపెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది&period; మొత్తం 8 స్థానాల్లో పోటీ చేయగా అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయింది&period; కూకట్‌పల్లి నుంచి పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌‌కు మాత్రమే చెప్పుకోదగ్గట్టుగా సుమారు 40 వేల ఓట్లు పడ్డాయి&period; మిగతా ఏడు చోట్ల అభ్యర్థులకు పెద్దగా ఓట్లు పడలేదు&period; కూకట్‌పల్లి‌తోపాటు ఖమ్మం&comma; నాగర్‌కర్నూలు&comma; కోదాడ&comma; కొత్తగూడెం&comma; వైరా&comma; తాండూరు&comma; అశ్వారావుపేట నియోజకవర్గాల్లో జనసేన తన అభ్యర్థులను బరిలోకి దింపింది&period; పవన్ కల్యాణ్‌తో పాటు బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేసినా పెద్దగా ఓట్లు పడలేదు&period; దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్సార్‌సీపీ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే&period; ఇప్పుడు తాజాగా రామ్‌గోపాల్ వర్మ కూడా ఇదే తరహాలో స్పందించాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"PTOt5YFZSd"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddy-will-take-oath-as-cm-tomorrow&sol;amp&sol;">సీఎంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సీఎంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddy-will-take-oath-as-cm-tomorrow&sol;embed&sol;&num;&quest;secret&equals;EIIWfaC6Wj&num;&quest;secret&equals;PTOt5YFZSd" data-secret&equals;"PTOt5YFZSd" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"UHiVj3gKFo"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;car-accident-in-suryapet-district&sol;amp&sol;">సూర్యాపేట జిల్లాలో కారు బీభత్సం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సూర్యాపేట జిల్లాలో కారు బీభత్సం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;car-accident-in-suryapet-district&sol;embed&sol;&num;&quest;secret&equals;axPhfn4kZw&num;&quest;secret&equals;UHiVj3gKFo" data-secret&equals;"UHiVj3gKFo" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..