ఆరోగ్యకరమైన నిద్రకు.. ఆరు సూత్రాలు!

sleep

Advertisements

&NewLine;<p>పూర్వం రోజంతా కష్టపడి ఇంటికి వచ్చినవారు సాయంత్రం 7 గంటల కల్లా భోజనం చేసి 8 గంటలకల్లా నిద్రకు ఉపక్రమించేవారు&period; మళ్లీ ఉదయమే 5 గంటల కల్లా నిద్రలేచి వారివారి పనుల్లో నిమగ్నమయ్యేవారు&period; అప్పుడు కష్టంతోపాటు తగిన విశ్రాంతి కూడా తీసుకునేవారు కాబట్టి అప్పటివారు ఆరోగ్యంగా ఉండేవారు&period; మంచి ఆహారం కూడా తీసుకునేవారు&period; కానీ కాలం మారిపోయింది&period; మనుషులు కాలం వెంట పరుగెడుతూ ఉన్నారు&period; ఆఫీస్‌లో కంప్యూటర్ల ముందు గంటలకొద్దీ గడిపి ఇంటికి వచ్చాకా టీవీ&comma; మొబైల్ ఫోన్లతో బిజీ అయిపోతున్నారు&period; రాత్రిళ్లు 11 లేదా 12 గంటలు దాటితేగాని నిద్రపోరు&period; పడుకున్నా ఉదయాన్నే ఆఫీసులకు పోవాలి కాబట్టి ఉదయం 6 లేదా 7 గంటలకు నిద్రలేస్తారు&period; అంటే వారు నిద్రపోయే సమయం కేవలం 6 లేదా 7 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు&period; మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం 8 గంటలు నిద్రపోవాలి&period; సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి&comma; డిప్రెషన్&comma; ఆందోళనుకు గురయ్యే అవకాశం ఉంటుంది&period; కనీసం 6 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోవాలనుకునేవారు &&num;8216&semi;ఆరోగ్యకరమైన నిద్రకు&period; ఆరు సూత్రాలు&&num;8217&semi; పాటిస్తే సరిపోతుంది&period; పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది&period; ఒత్తిడి&comma; ఆందోళన తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది&period; దీనివల్ల హాయిగా నిద్రపోవచ్చు&period; రాత్రి భోజనంలో మజ్జిగ తీసుకోవడం ద్వారా కూడా చక్కగా నిద్ర పడుతుంది&period; మజ్జిగలో ఉండే ట్రిప్టోఫాన్ నిద్రను ప్రేరేపిస్తుంది&period; రాత్రిపూట అరటిపండు తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరిగి ఒత్తిడి&comma; ఆందోళన తగ్గుతాయి&period; ఫలితంగా మంచి నిద్ర పోవచ్చు&period; బాదం పప్పు తీసుకోవడం కండరాలు&comma; మనసు రిలాక్స్ అవుతాయి&period; తద్వారా చక్కని నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది&period; పడుకునే ముందు చెర్రీపండ్లు తిన్నా లేదా జ్యూస్ తాగినా అందులో ఉండే &&num;8216&semi;మెలటోనిన్&&num;8217&semi; వల్ల చక్కగా నిద్ర పడుతుంది&period; సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి&comma; డిప్రెషన్&comma; ఆందోళనుకు గురయ్యే అవకాశం ఉంటుంది&period; కనీసం 6 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోవాలనుకునేవారు పై నియమాలు పాటిస్తే సరిపోతుంది&period; పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే నిద్ర బాడా పడుతుంది&period; పాలలో ఉండే న్యూరో ట్రాన్స్‌మీటర్స్ ఇవి మనసుకు ప్రశాంతతను చేకూర్చి&period; చక్కగా నిద్రపోయేలా చేస్తాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం