కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

Kodali Nani1

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాజకీయాలపైన వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ &&num;8211&semi; జనసేన కూటమి కేవలం ఎనిమిది స్థానాల్లో గెలిచిందనీ&comma;ఎనిమిది చోట్లా బీజేపీయే విజయం సాదించిందని అన్నారు&period; జనసేన పోటీ చేసిన ఎనిమిది చోట్ల ఒక్కసీటు గెలవలేదనీ ఎద్దెవా చేసారు&period; బీజేపీ&comma; జనసేన కలిసి పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలంగాణలో చూశామనీ&comma; ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని జోస్యం చెప్పారు&period; ఎమ్మెల్యేగా గెలిచేందుకు పవన్ కల్యాణ్&comma; ప్రతిపక్షం కోసం చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారన్నారు&period; తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే టీడీపీ వాళ్లు ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారని&comma; గెలిస్తే తమ వారు అని&comma; ఓడితే కాదని అనడం టీడీపీకి అలవాటే అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"9KTXns78ki"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;electricity-situation-in-telangana-is-a-mess-revanth-reddy&sol;amp&sol;">తెలంగాణలో విద్యుత్ పరిస్థితి గందరగోళం &&num;8211&semi; రేవంత్ రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తెలంగాణలో విద్యుత్ పరిస్థితి గందరగోళం &&num;8211&semi; రేవంత్ రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;electricity-situation-in-telangana-is-a-mess-revanth-reddy&sol;embed&sol;&num;&quest;secret&equals;FW4LVAOYt0&num;&quest;secret&equals;9KTXns78ki" data-secret&equals;"9KTXns78ki" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"tJsv9LDCIu"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;tngos-congratulated-revanth-reddy&sol;amp&sol;">రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలిపిన టీఎన్జీవోలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలిపిన టీఎన్జీవోలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;tngos-congratulated-revanth-reddy&sol;embed&sol;&num;&quest;secret&equals;1YrXYSNfmk&num;&quest;secret&equals;tJsv9LDCIu" data-secret&equals;"tJsv9LDCIu" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..