‘యువగళం-నవశకం’ సభలో పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan

Advertisements

&NewLine;<p>మార్పు తీసుకొస్తాం వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపిస్తాం అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు&period; విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజవకర్గం పోలిపల్లిలో నిర్వహించిన &OpenCurlyQuote;యువగళం-నవశకం’ సభలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొని ప్రసంగించారు&period; యువగళం పాదయాత్ర జగన్‌ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదన్నారు&period; ప్రజల బాధలు తెలుసుకున్న పాదయాత్ర అని అన్నారు&period; ఇలాంటి పాదయాత్రల వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయన్నారు&period; ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవచ్చన్నారు&period; తనకు రాని అవకాశాన్ని లోకేశ్‌ దిగ్విజయంగా పూర్తి చేయడం ఆనందంగా ఉందంటూ పవన్ హర్షం వ్యక్తం చేశారు&period; ఆంధ్రప్రదేశ్‌ స్ఫూర్తి భారత దేశానికి చాలా కీలకమన్న పవన్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమేనన్నారు&period; భారతదేశానికే స్ఫూర్తినిచ్చిన నేల అని ఐఏఎస్‌లు&comma; ఐపీఎస్‌లు గతంలో ఏపీకి రావాలని ఉవ్విళ్లూరేవాళ్లన్నారు&period; ఏపీ ఒక మోడల్‌ స్టేట్‌ అని అక్కడికి వెళ్లాలని చెప్పేవారు&period; కానీ&comma; ఇప్పుడు&period;&period; ఏపీకి ఎందుకు వెళ్లకూడదో చెబుతున్నారు&period; చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు చాలా బాధ కలిగిందన్న పవన్ ఏదో ఆశించి చంద్రబాబుకు మద్దతివ్వలేదని సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సాయంగా ఉండాలనే మద్దతిచ్చాన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..