police arrest anganwadi workers

అంగన్వాడీల సమ్మె పై మరోసారి పోలీసుల నిర్బంధం

<p>తిరుపతి&comma; రేణిగుంట అంగన్వాడీల అరెస్టుకు సిఐటియు à°–à°‚à°¡à°¨&period; కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం అనే పేరిట శాంతియుతంగా విజయవాడకు వెళుతున్న అంగన్వాడీలను రేణిగుంటలో అరెస్టు చేయడాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తీవ్రంగా ఖండించారు&period; అరెస్టు చేయబడ్డ మహిళలను…

Read more

విజయవాడలో ఎక్కడికక్కడ అంగన్వాడీల అరెస్టులు

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; విజయవాడ లో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 12 నుండి తలపెట్టిన నిరవధిక సమ్మెను పోలీసులు భగ్నం చేశారు&period; విజయవాడలోని ధర్నా చౌక్ లో భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు&period; అదుపులోకి తీసుకున్న…

Read more