Police

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!

<p>బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; à°“ ఆటోరిక్షాను లారీ ఢీకొనడంతో 9మంది మృతి చెందారు&period; మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి&period; లక్ష్మిసరాయ్ జిల్లాలోని రామ్‌గఢ్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జులోనా గ్రామ సమీపంలో తెల్లవారుజామున à°ˆ ప్రమాదం జరిగింది&period;…

Read more

విశాఖ ఎయిర్ పోర్టులో భారీగా నల్లధనం పట్టివేత

<p>విశాఖ నగరంలో సంచలనం చోటుచేసుకుంది&period; మొట్టమొదటి సారిగా ఎయిర్ పోర్టులో భారీగా నల్లధనం పట్టుబడింది&period; విశాఖ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఇద్దరిని అదుపులో తీసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వారి వద్ద నుంచి కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకున్నారు&period; à°ˆ నల్లధనాన్ని…

Read more

ట్విట్టర్ ఖాతా హ్యాక్ కేసు విచారణలో కీలక విషయాలు

<p>గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ జనవరిలో హ్యాక్ అవగా రాజ్ భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే&period; తాజాగా ట్విట్టర్ ఖాతా హ్యాక్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి&period; ముంబై నుంచి గవర్నర్ ఖాతా…

Read more

తమిళనాడు హోసూరులో దారుణం..!

<p>తమిళనాడు హోసూరులో దారుణం చోటుచేసుకుంది&period; హోసూర్ సమీప అటవీ ప్రాంతంలో à°“ ఏనుగు దాడి చేసిన ఘటనలో à°“ ఆవుతో పాటు ఇద్దరు మహిళలు మృతి చెందారు&period; సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని&comma; అటవీశాఖ అధికార్లను అప్రమత్తం…

Read more

మైలవరంలో దొంగలు బీభత్సం..!

<p>మైలవరంలో దొంగలు బీభత్సం సృష్టించారు&period; మైలవరంలోని విజయ మిల్క్ డైరీ&comma; రెండు ప్రభుత్వ మద్యం షాపుల్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు&period; రాత్రి షాపులు మూసివేసిన తర్వాత వైన్ షాపుల్లో దొంగతనం చేశారు&period; మైలవరం బైపాస్ రోడ్‌లోని వాక్ ఇన్‌స్టోర్ &comma; పశువుల…

Read more

ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం..!

<p><a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;amp&sol;”>ఢిల్లీ<&sol;a> సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది&period; కేంద్ర మంత్రులతో రైతుల చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాల నాయకులు మార్చ్ చేపట్టాలని పిలుపునివ్వడంతో పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ నుంచి ట్రక్కులు&comma; ట్రాక్టర్లతో రైతులు ఢిల్లీ వైపుగా బయలుదేరారు&period; దీంతో ఢిల్లీ&comma;…

Read more

హత్య కేసులో పాత్రదారులైన ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు..

<h3 class&equals;”wp-block-heading”>Murdercase&colon;<&sol;h3>&NewLine;<p>చిత్తూరు &lpar;Chittoor&rpar; జిల్లా&period;&period; నగరి మున్సిపాలిటీ పరిధిలోని హత్య కేసులో పాత్రదారులైన ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు&period;&period; నెత్తం కండ్రిగ లక్ష్మీపురంలో à°ˆ నెల 3à°µ తేదీన వాటర్‌ప్లాంట్‌ యజమాని à°Žà°‚&period;జగధీష్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో నరికి చంపిన…

Read more

హైపవర్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

<p>పోలీస్ నియామకాల్లో జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైపవర్ కమిటీతో సమావేశమై చర్చించారు&period; త్వరలో పలు పోస్టులకు సంబంధించి నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు&comma; à°ˆ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి&quest;…

Read more

గంజాయి మొక్క పెంచుతున్న వ్యక్తి అరెస్ట్

<p>గంజాయి మొక్క పెంచుతున్న వ్యక్తిని చందనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు&period; <a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;”>లింగంపల్లి<&sol;a> గోపినగర్ లో నివాసం ఉంటున్న ఆనంద్ అనే వ్యక్తి ఇంట్లో గంజాయి మొక్క పెంచుతున్నాడు&period; విశ్వనీయ సమాచారం అందడంతో ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు&period; పోలీసుల తనిఖీలో…

Read more

గ్యాస్ సిలిండర్ లో గంజాయి పట్టివేత.. !

<p>దేశంలోనే మొట్ట మొదటి సారిగా సిలిండర్ల లో గంజాయి ని తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన నలుగురిని మేడ్చల్ ఎస్&period;à°“&period;à°Ÿà°¿ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్ ఆగ్రా కు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్ లలో…

Read more