Police

Ramagundam : పారిశ్రామిక ప్రాంతంలో దొంగలు హల్ చల్..!

<p><a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;”>పెద్దపల్లి <&sol;a>జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దొంగలు హల్ చల్ చేశారు&period; గౌతమి నగర్ లోని ఎస్బీఐ ఏటీఎం గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసి అందులో ఉన్న లక్షలాది రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లారు&period; అలాగే గోదావరి ఖని పట్టణ…

Read more

గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

<p>హైదరాబాద్ నుండి మహారాష్ట్ర కు గంజాయి తరలిస్తున్న మూడు వాహనాలను నిర్మల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు&period; గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం మేరకు నిర్మల్ à°¡à°¿&period;ఎస్&period;పి మరియు పోలీసుల బృందం నిర్మల్ పట్టణ శివారు కొండాపూర్ ప్రాంతం వద్ద మాటు వేశారు&period; అటు…

Read more

రేవంత్ రెడ్డికి ఘోర అవమానం..!

<p>మంచిర్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ వేయడం కలకలం రేపుతోంది&period; చెన్నూర్ పట్టణం లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు à°ˆ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు&period; దీంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా à°•à°¿ చెందిన…

Read more

మదర్సా, మసీదు కూల్చివేతతో హింస.. నలుగురి మృతి

<p>ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అక్రమంగా నడుస్తున్న మదర్సా&comma; దానిని ఆనుకుని ఉన్న మసీదు కూల్చివేత హింసకు కారణమైంది&period; à°ˆ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 250 మంది వరకు గాయపడ్డారు&period; హింస మరింతగా విస్తరించకుండా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేసి నగరంలో…

Read more

MLC kavitha: భవ్యశ్రీ ఘటనపై స్పందించిన కవిత

<p>భువనగిరిలోని సాంఘీక సంక్షేమ వసతిగృహాన్ని ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు&period; పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే&period; à°ˆ నేపథ్యంలో వారి బలవన్మరణానికి à°—à°² కారణాలపై ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు&period;…

Read more

పంజాగుట్ట ప్రమాదం కేసులో మరో కీలక పరిణామం

<p>పంజాగుట్ట ప్రమాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; à°ˆ కేసులో బోధన్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు పంపించారు&period; à°ˆ కేసు విషయమై తాజాగా డీసీపీ విజయ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ బోధన్‌ మాజీ à°Ž‍మ్మెల్యే…

Read more

ఏపీ అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత

<p><a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;”>ఆంధ్రప్రదేశ్<&sol;a> సర్పంచుల సంఘం&comma; పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన &OpenCurlyQuote;చలో అసెంబ్లీ’ ఉద్రిక్తంగా మారింది&period; పోలీసులను తప్పించుకుని అసెంబ్లీ పరిసరాలకు వచ్చిన సర్పంచులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు&period; దారిమళ్లించిన ఆర్థిక సంఘం నిధులను…

Read more

విశాఖపట్టణంలో దారుణం..!

<p>విశాఖపట్టణం జిల్లాలో à°“ తహసీల్దార్ అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యారు&period; జిల్లాలోని చినగదిలి రూరల్ తహసీల్దార్‌ సనపల రమణయ్యను ఆయన నివాసం వద్దే దుండగులు హత్య చేశారు&period; కొమ్మాదిలోని ఆయన నివసించే అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్న దుండగులు ఇనుప రాడ్డుతో ఆయన తలపై…

Read more

మద్యం దుకాణానికి నిప్పంటించిన యువకుడు

<p>ప్రకాశం జిల్లాలోని à°’à°• మద్యం దుకాణంలో పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు à°’à°• యువకుడు&period; దర్శి లో ఆర్టీసీ డిపో ప్రక్కన ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలోకి పెట్రోల్ ను విసిరి నిప్పు అంటించాడు ఉల్లగల్లు గ్రామానికి చెందిన మోతుకూరి వంశీ…

Read more

గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు..

<p>గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు&period; మంగళగిరి మండలంలో కాజా టోల్గేట్ వద్ద అనుమానంతో రెండు వాహనాలను తనిఖీ చేయగా అందులో 80 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు…

Read more