political news

గని కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం..

<p>ఈనెల 27à°¨ జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ ను గెలిపిస్తే సింగరేణి సంస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కార్మికులను కోరారు&period; à°ˆ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ…

Read more

రేవంత్ రెడ్డి పై నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు..

<p>à°¡à°¾&comma;&comma; బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అమలు కావాలని&comma; విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి&period; దేశంలో ఆర్థిక సమానత్వం&comma; సామాజిక సమానత్వం జగన్ పాటిస్తున్నారు అని&comma; అందుకే జగన్…

Read more

రేపు సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటన

<p>శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం అభివృద్ది పనుల ప్రారంభోత్సవం&comma; భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు&period; సీఎం ఉదయం 8&period;35 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం చేరుకుని అక్కడ పలు అభివృద్ది పనుల…

Read more

తుఫాన్ సహాయక చర్యలపై మంత్రి కాకాణి సమీక్ష..

<p>పెను తుఫాన్ భీభత్సం సృష్టించినా ముందస్తు జాగ్రత్త లతో ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూశాం&period; à°ˆ గొప్పదనం జిల్లా యంత్రాంగానికి చెందుతుంది&period; గ్రామ స్థాయిలో సచివాలయం నుంచి ఉన్నత స్థాయి వరకు పటిష్టమైన టీమ్ వర్క్ ఏపీ లో ఉంది&period;…

Read more

సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తల నిరసన..

<p>ఎన్నికల కంటే ముందే అంగన్ వాడి అక్కా చెల్లమ్మల్లకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెంచుతామన్న ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి హామీ నీటి మిద వ్రాతలుగా మిగిలిపోయ్యిందని ఆరోపించారు&period; సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామంజులు&comma;…

Read more

తుఫాన్ బీభత్సం.. దెబ్బతిన్న రోడ్లు

<p>తుఫాన్ కారణంగా à°—à°¤ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నంపల్లి-పల్లంకుర్రు ఏటిగట్టు కుంగిపోతున్నది&period; కుండళేశ్వరం ప్రాంతంలో కిలోమీటర్ మేర కుంగి ఏటిగట్టు రహదారి ప్రమాదబరితంగా మారింది&period; ఇటివలే ఆధునికీకరణ చేసిన à°ˆ రహదారి ముమ్మిడివరం&comma; ఐ&period;పోలవరం&comma; కాట్రేనికోన మండలాల ప్రజలకు రాకపోకలకు…

Read more

ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

<p>సోంపేట మండలం బారువ పెట్రోల్ బంక్ కు కూత వేటు దూరంలో à°“ కారు అదుపుతప్పి వరద కాలువలోకి దూసుకుపోయింది&period; à°ˆ ప్రమాదంలో సోంపేట మండలం గొల్లవూరు గ్రామానికి చెందిన మృత్యుంజయ &lpar;38&rpar; తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు&period; మందస…

Read more

నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.. రామాంజనేయులు

<p>పత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను&comma; వట్టిచెరుకూరు మండలంలో వేలాది ఎకరాల్లో వరి పైరు వేయటం జరిగిందని&comma; పంట చేతికి వచ్చే సమయంలో తుపాను రావటంతో రైతు పూర్తిగా నష్టపోయారు&period; మెట్టపైలు అయినా సెనగ&comma; పొగకు&comma; మిర్చి రైతు పూర్తిగా నష్టపోయారని తెలిపారు&period; తుఫాను…

Read more

తుఫాన్ ఎఫెక్ట్: నేలకొరిగిన వరి పంటలు

<p>తుఫాను ప్రభావం తో శ్రీకాకుళం జిల్లాలో à°—à°¤ మూడు రోజులుగా మోస్తారుగా వర్షాలు కురిసాయి&period; à°ˆ వర్షాలకు ఎచ్చెర్ల&comma; రణస్థలం&comma; లావేరు మండలాల్లో వరి పంట నేలకొరిగింది&period; పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు&period; పంట నేలకొరిగి…

Read more

ఇదే ఇప్పుడు హాట్ టాపిక్….

<p>తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది&period;&period;&quest; ఇదే ఇప్పుడు హాట్ టాపిక్… ఎగ్డ్ పోల్స్ ఏం చెబుతున్నా… ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయే తెలియాలంటే రేపు మధ్యాహ్నం వరకూ ఆగాల్సిందే&period; నవంబర్ 30à°¨ జరిగిన ఎన్నికల కౌంటింగ్ రేపు ఉందయం…

Read more