political news

వచ్చే ఎన్నికల్లో జనసేన – టీడీపీ జెండా ఎగరడం ఖాయం..!

<p>నారా లోకేష్ యువగళంతో మళ్లీ ప్రభంజనం మొదలైందన్నారు టీడీపీ సీనియర్ నేత&comma; మాజీ మంత్రి కొల్లు రవీంద్ర&period; సీఎం జగన్ రాజకీయాలకు ఇక పుల్ స్టాప్ పడినట్లే అన్నారు&period; యువగళానికి వస్తున్న జనాదరణ చూసే వైసీపీ నేతలు బెంబేలెత్తుతున్నారని చెప్పారు&period; అధికార…

Read more

ఓట్ల లెక్కింపునకు 49 కేంద్రాలు ఏర్పాట్లు..!

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు&period; ఇప్పటికే 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్ తాజాగా ఓట్ల లెక్కింపు కేంద్రాలపై స్పష్టతనిచ్చింది&period; డిసెంబర్ 3à°¨ జరిగే కౌంటింగ్ కోసం గ్రేటర్ పరిధిలో…

Read more

జగన్ ఆంధ్రప్రదేశ్ ని గుంతలప్రదేశ్ గా మార్చేశాడు- జ్యోతుల నెహ్రూ

<p>జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ à°—à°¾ మారిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు&period;తెలుగుదేశం పార్టీ&comma;జనసేన పార్టీ ఆద్వర్యంలో జ్యోతుల నెహ్రూ&comma; ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి సూరంపాలెం బాలు జనసేన&comma; టిడిపి నాయకులకు తో…

Read more

సూళ్లూరుపేట రానున్న సీఎం జగన్…

<p>ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో ఈనెల 21 అనగా రేపు సూళ్లూరుపేట రానున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి&period; ముఖ్యమంత్రి à°•à°¿ భారీ బందోబస్తు చేస్తున్న అధికారులు&period; రేపు సూళ్లూరుపేట కు చేరుకొని పలు కార్యక్రమాలు ప్రారంభించనున్న జగన్మోహన్…

Read more

తిరుమల ఆలయం పై జగన్ కన్ను ?

<p>తిరుమల క్షేత్రాన్ని రాజకీయ పునరావాస క్రంద్రంగా మారుస్తున్నారని&comma; ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు అంటూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండి పడ్డారు బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి&period; తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా…

Read more

కెసిఆర్ సభకు తూటాలతో వచ్చిన వ్యక్తి…

<p><strong>మెదక్‌లో ప్రజాఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం<&sol;strong><&sol;p>&NewLine;<p>మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో గురువారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం రేగింది&period; సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తున్న సమయంలో అస్లాం అనే వ్యక్తి ప్రెస్‌ గ్యాలరీలో కూర్చున్నాడు&period; అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేశారు&period; రెండు…

Read more

జనసేన పార్టీ సమన్వయకర్త గా మర్రపు సురేష్

<p>విజయనగరం జిల్లా<&sol;p>&NewLine;<p>గజపతినగరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్తగా నియమితులైన మర్రపు సురేష్&period; సమన్వయకర్తగా నియమితులైన సందర్భముగా పార్టీ కార్యాలయం లో జనసేన అభినందన సభ ఏర్పటు చేసిన నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు గజపతినగరం నియోజక వర్గంలో జనసేన పార్టీకీ చేస్తున్న…

Read more

అర్ధరాత్రి నల్లమల అచ్చంపేట లో ఉద్రిక్తత..

<p>నాగర్ కర్నూల్ జిల్లా&period;&period;<&sol;p>&NewLine;<p>అర్ధరాత్రి నల్లమల అచ్చంపేట లో ఉద్రిక్తత&period;&period; కాంగ్రెస్&comma; బీఆర్ఎస్ మధ్య ఘర్షణ&period;&period; ఘర్షణలో గాయపడ్డ ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు&period;&period; ఘర్షణలో గువ్వలకు మెడ పై గాయలయ్యాయంటు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు&period; à°“ వాహనంలో డబ్బుల…

Read more

పూటకో మాట రోజుకో నాటకం- పవన్ కళ్యాణ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్

<p>జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెన్స్ బుల్ పర్సన్ కాదు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు&period; రాజకీయంగా ఆయనకు స్థిరత్వం లేదన్నారు&period; పూటకో మాట రోజుకో నాటకంలా&period;&period; ఆయన వ్యవహరించడం ప్రజలంతా చూస్తున్నారన్నారు&period; చంద్రబాబు హయాంలో ఆనాడు…

Read more

మైక్రో అబ్జర్వర్ల కు శిక్షణ కార్యక్రమం

<p>ఎన్నికల రోజు పోలింగ్ ప్రక్రియను సునిశితంగా పరిశీలించడానికి మైక్రో అబ్జర్వర్లను&nbsp&semi;నియమించడం జరిగిందని డిప్యూటీ à°¡à±€&period;à°ˆ&period;à°“&comma; హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు&period; శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మైక్రో అబ్జర్వర్ à°² శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ à°¡à±€&period;à°ˆ&period;à°“ పాల్గొన్నారు&period; à°ˆ సందర్భంగా…

Read more