political news

దోపిడీ దారులకు ఓటు వెయ్యద్దు – కేసీఆర్‌.

<p>ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని&comma; ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని&comma; డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు కేసీఆర్&period; మంచిర్యాల జిల్లా<&sol;p>&NewLine;<p>మందమర్రిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు&period;<&sol;p>&NewLine;<p>తెలంగాణను…

Read more

కరీంనగర్ నాదే…! బండి సంజయ్ నామినేషన్ @ కరీంనగర్

<p>బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో నామినేషన్ వేశారు&period; à°ˆ సందర్భంగా కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు&period; à°ˆ ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి సంజయ్‌ పాల్గొన్నారు&period; ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడారు&period; రాష్ట్రంలో ప్రశ్నాపత్రాల లీకేజీకి…

Read more

మోడీ తెలంగాణా టూర్ షెడ్యూల్ ఇదే…!

<p>ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు&period; తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు&period; ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5&period;30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి…

Read more

YS Jagan Mohan Reddy : ప్రజాసంకల్ప యాత్రకు ఆరేళ్ళు పూర్తి

<p>వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికీ ఆరేళ్ళు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణములోని వైఎస్సార్ సర్కిల్ లో దివంగత నేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలేసి కేక్ కటింగ్ చేసి…

Read more

గుంటూరులో టీడీపీ నేతల ఓట్ల తొలగింపు ప్రక్రియ కలకలం రేపుతోంది

<p>గుంటూరులో టీడీపీ నేతల ఓట్ల తొలగింపు ప్రక్రియ కలకలం రేపుతోంది&period; తమ ఓట్లను వైసీపీ నేతలు తొలగించారని టీడీపీ కార్పొరేటర్లు మునిసిపల్ అధికారులకు పిర్యాదు చేశామన్నారు&period; ఇరవై ఏళ్లగా తన ఓటు గుంటూరులో ఉందని&period;&period; దానిని వైసీపీ నేతలు తొలగించారని కార్పొరేటర్…

Read more

దళితులపై దాడుల్లో జగనే ప్రథమ ముద్దాయి

<p>కృష్ణాజిల్లా గుడివాడ పెద్ద కాలవ సెంటర్లో వినూత్న నిరసన చేపట్టారు&period; సీఎం జగన్ ఫ్లెక్సీ కు చెప్పుల దండ వేసి&comma; దళిత మహిళ నేత అసిలేటి నిర్మల పిండ ప్రదానం చేశారు&period; దళితబిడ్డ అని చెప్పుకునే సీఎం జగన్&comma; రాష్ట్రంలో దళితులపై…

Read more

రేవంత్‌రెడ్డి : నిశ్శబ్ద విప్లవం రాబోతోంది

<p>తెలంగాణ ఎన్నికలు యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు&period; కొడంగల్ యువతకు ఉద్యోగాలు అందించేందుకు జరుగుతున్న పోరాటమే à°ˆ ఎన్నికలు అని రేవంత్ రెడ్డి అన్నారు&period; కొడంగల్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు&period; తెలంగాణలో…

Read more

కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ నోరు విప్పాలి: దేవినేని ఉమా

<p>తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నోరు విప్పాలని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు&period;తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్&comma; మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు&period; సీఎం జగన్…

Read more

ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం దుకాణాలకు తాళం: కేంద్ర ఎన్నికల సంఘం

<p>అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి&period; à°ˆ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్‌ చేయాలని వైన్స్‌&comma; బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది&period; à°ˆ నేపథ్యంలో రాష్ట్ర…

Read more

నమ్మకద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉంది: విజయసాయి రెడ్డి

<p>వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు&period; నమ్మకద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని దుయ్యబట్టారు&period; ఏ పార్టీ అధికారంలో ఉంటే à°† పార్టీలో చేరుతూ విలువల్లేని రాజకీయాలకు…

Read more