రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా ఎన్డీయే (NDA) విజయం సాధించాలి – చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే (NDA) విజయం సాధించాలని, ప్రజలు గెలువాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) …
political news
-
-
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్నివివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) కుటుంబం ఆర్థిక దోపిడీ చేసింది.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) కుటుంబం రాజకీయంగా, సామాజికంగా ఆర్థిక దోపిడీకి గురిచేసిందని బిజెపి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ …
- ChittoorAndhra PradeshDevotionalLatest NewsMain NewsPolitical
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి దామోదర రాజ నరసింహ..
తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి దామోదర రాజ నరసింహ (damodara raja narasimha) దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో …
-
నరసాపురం జనసేన పార్టీ (Janasena party) కార్యాలయం.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జనసేన పార్టీ (Janasena party) కార్యాలయంలో టిడిపి బిజెపి జనసేన కూటమి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిడిపి ఇంచార్జి పొత్తూరి రామరాజు, బిజెపి …
-
ఈ నెల 27న పలమనేరులోటీడీపీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రజా గళం (Prajagalam).. ఈనెల 27న పలమనేరులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ప్రజాగళం (Prajagalam) యాత్ర జరగనుందని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి తెలిపారు. …
- East GodavariAndhra PradeshLatest NewsMain NewsPolitical
పిఠాపురంలో వైసిపి ఎన్నికల ప్రచారం ప్రారంభం…
కాకినాడ జిల్లా.. పిఠాపురం పట్టణంలో వైయస్సార్సీపి పార్టీ ప్రచారం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాధ్ పట్టణంలోని రెండు మూడు నాలుగు వార్డుల్లో ప్రచారం ప్రారంభించారు. ముందుగా నాలుగో వార్డ్ లో ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. …
- Andhra PradeshLatest NewsVishakapattanam
డ్రగ్స్ వెనుక వైసీపీ హస్తమే.. కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు..!
విశాఖను డ్రగ్స్(Drugs) క్యాపిటల్‌గా మార్చారని ఆరోపణ.. కొల్లు రవీంద్ర(Kollu Ravindra).. విశాఖ(Visakhapatnam)లో దొరికిన డ్రగ్స్ వెనుక వైసీపీ పెద్దల హస్తమే ఉందంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలనలో …
-
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijay singh) ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ విషయాన్ని ఆయన రాజ్‌గఢ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ …
-
ప్రకాశం (Prakasam).. మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీ లలో నీరు లేక కాలనీ వాసులు లబో దిబో మంటున్నారు. ప్రజాప్రతినిధులు ఓట్లు అడగడానికి మా కాలనీలోకి వస్తున్నారు గాని నీటి సమస్య ఉందని చెప్తున్నా ఎవరు పట్టించుకోవడంలేదని …
-
పార్లమెంట్(Parliament) అభ్యర్థుల.. చంద్రబాబు(Chandrababu).. పార్లమెంటు అభ్యర్థుల పట్ల పలు జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయా సీట్లకు తమ అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేశారు. ఇప్పటికే వైసీపీ తన అభ్యర్థులను వెల్లడించింది. ఆ తర్వాత అన్ని సమీకరణాలను బేరీజు …