political

10 లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ..

<p>ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ని డెప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క&comma; మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి&comma; తుమ్మల నాగేశ్వరరావు లు ప్రారంభించారు&period; à°ˆ సందర్భంగా రెవిన్యూ శాఖ…

Read more

చిరంజీవి, త్రిష, ఖుష్బూలపై మన్సూర్ పరువునష్టం దావా

<p>హీరోయిన్ త్రిషపై తమిళ సినీ నటుడు చేసిన రేప్ వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే&period; &&num;8216&semi;లియో&&num;8217&semi; సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని తాను భావించానని అయితే అలాంటి సన్నివేశం సినిమాలో లేకపోవడంతో తాను చాలా డిజప్పాయింట్ అయ్యానని ఆయన అన్నారు&period;…

Read more

ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు ఘన స్వాగతం..

<p>ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రుల హోదాలో తొలిసారి ఖమ్మం జిల్లాకు వస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క&comma; వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు&comma; రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు…

Read more

దేశవ్యాప్తంగా ఆగిపోయిన విద్యుత్ సరఫరా

<p>తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను విద్యుత్ సమస్య కూడా వేధిస్తోంది&period; తాజాగా సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది&period; విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని&comma; విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని సిలోన్…

Read more

అన్న బాధ్యతల స్వీకరణలో పాల్గొన్న తమ్ముడు..

<p>తెలంగాణ రాష్ట్ర రోడ్లు&comma; భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు&period; మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి&period;&period;ఉదయం సెక్రటేరియట్ లోని 5 à°µ అంతస్తులో ఉన్న రోడ్లు భవనాల మంత్రిత్వ కార్యాలయంలో వేద పండితుల సమక్షంలో…

Read more

మంత్రిగా బాధ్యతలు సీక్వరించిన కోమటిరెడ్డి

<p>కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు&period; ఆదివారం ఉదయం తెలంగాణ సచివాలయంలోని 5à°µ అంతస్తు తన చాంబర్‌లో మంత్రి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తెలంగాణ రోడ్లు&comma; భవనాలు&comma; సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు&period; à°ˆ సందర్బంగా…

Read more

భారీగా గంజాయి పట్టివేత

<p>తూర్పుగోదావరి జిల్లా&period;&period; దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో దేవరపల్లి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు&period; నర్సీపట్నం పరిధిలో గంజాయిని కొని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించి 326 కేజీల &lpar;16 లక్షల…

Read more

రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి కానున్న కేసీఆర్‌

<p>తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం బీఆర్‌ఎస్‌ అధినేత&comma; మాజీ సీఎం కేసీఆర్‌ కోలుకుంటున్నారు&period; శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది&period; వైద్యులు వాకర్‌ సాయంతో ఆయనను నడిపించారు&period; à°ˆ సందర్భంగా డాక్టర్‌ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి…

Read more

భక్తులతో కిక్కిరిసిపోయిన రాజన్న ఆలయం..

<p>కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది&period; స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్&comma; మహారాష్ట్ర నుండి వేలాది మంది తరలి వచ్చారు&period; ఉదయమే పవిత్రమైన ధర్మగుండంలో స్నానమాచరించి ప్రత్యేక క్యూ…

Read more

కేసీఆర్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్

<p>మాజీ ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు రోజుల క్రితం బాత్రూంలో కాలు జారి పడిపోయిన విషయం తెలిసిందే&period; ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని&comma; త్వరగా కోలుకోవడానికి అనుకూలంగా శరీరం సహకరిస్తోందని వైద్యులు తెలిపారు&period; మరో మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్…

Read more